Jump to content

తాండవ కృష్ణుడు

వికీపీడియా నుండి
తాండవ కృష్ణుడు
(1984 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.చంద్రశేఖరరెడ్డి
నిర్మాణం బి.గోపాలరెడ్డి
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు ,
జయప్రద
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ కృష్ణ ఆర్ట్ క్రియెషన్స్
భాష తెలుగు

తాండవ కృష్ణుడు 1984, జనవరి 26వ తేదీ విడుదలైన తెలుగు సినిమా.[1] కృష్ణ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై బి. గోపాలరెడ్డి నిర్మించిన ఈ చిత్రం లో అక్కినేని నాగేశ్వరరావు, జయప్రద , జంటగా నటించిన ఈ చిత్రానికి పి. చంద్రశేఖర్ రెడ్డి దర్శకుడు. సంగీతం చక్రవర్తి అందించారు.

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • కళ: బి. చలం
  • నృత్యాలు: సీను
  • స్టిల్స్: మోహన్జీ-జగన్జీ
  • పోరాటాలు: ఎస్.సాంబశివరావు
  • సంభాషణలు: పరుచూరి సోదరులు
  • సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి
  • నేపథ్య గానం: ఎస్పీ బాలు, ఎస్.జానకి, పి. సుశీల
  • సంగీతం: చక్రవర్తి
  • కథ: డి. ఆర్. చెన్నా రెడ్డి
  • కూర్పు: వి.అంకి రెడ్డి
  • ఛాయాగ్రహణం: వి.ఎస్. ఆర్. స్వామి
  • నిర్మాత: బి. గోపాలారెడ్డి
  • చిత్రానువాదం - దర్శకుడు: పి.చంద్రశేఖరరెడ్డి
  • బ్యానర్: కృష్ణ ఆర్ట్ క్రియేషన్స్
  • విడుదల తేదీ: 18 జనవరి 1984

పాటలు

[మార్చు]
S. No. Song Title Singers length
1 "తాత తరాల నాదేశం " ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 4:54
2 "యలయలయల గోలవుందిi" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల 6:07
3 "లవ్ మి ఎలో మి " ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల 4:30
4 "ఎంత చూసినా " ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల 4:07
5 "నవ్వరా నవ్వరా" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి 4:00
6 "సోది చెప్పకు సోమవరము " పి.సుశీల, ఎస్.పి.శైలజ 4:24

మూలాలు

[మార్చు]
  1. "Tandava Krishnudu (Review)". The Cine Bay. Archived from the original on 2016-10-02. Retrieved 2020-09-16.