దేవి నాగమ్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దేవి నాగమ్మ
సినిమా పోస్టర్
దర్శకత్వంఅళహరి
నిర్మాతకట్టా రవీంద్రబాబు
తారాగణంప్రేమ
మాడా
జె.వి.సోమయాజులు
జీవా
పొట్టి వీరయ్య
సంగీతంసదివె దేవేంద్ర
నిర్మాణ
సంస్థ
శరత్ చంద్ర ప్రొడక్షన్స్
విడుదల తేదీ
31 మే 2002 (2002-05-31)
భాషతెలుగు

దేవి నాగమ్మ అళహరి దర్శకత్వంలో వెలువడిన తెలుగు భక్తి సినిమా. ఈ చిత్రాన్ని కట్టా రవీంద్రబాబు శరత్ చంద్ర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించాడు. ప్రేమ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా 2002, మే 31న విడుదల అయ్యింది.[1]

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: అళహరి
  • నిర్మాత: కట్టా రవీంద్రబాబు
  • సంగీతం: సదివె దేవేంద్ర

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Devi Nagamma (Alahari) 2002". ఇండియన్ సినిమా. Retrieved 2 February 2024.

బయటి లింకులు

[మార్చు]