Jump to content

జూనియర్ రేలంగి

వికీపీడియా నుండి

జూనియర్ రేలంగిగా పిలువబడే కాశీభొట్ల సత్యప్రసాద్ ఒక హాస్యనటుడు. సీనియర్ హాస్యనటుడు రేలంగి వెంకట్రామయ్య పోలికలు ఇతనికి ఉండటంతో ఇతడిని జూనియర్ రేలంగి అని పిలుస్తున్నారు. కోనసీమ జిల్లా, రాజోలు మండలం, కడలి ఇతని స్వగ్రామం. ఇతడు బి.కాం., ఎల్.ఎల్.బి. చదువుకున్నాడు. నటనపై ఉన్న ఆసక్తితో సినిమా రంగంలోనికి ప్రవేశించాడు.[1]

నటించిన సినిమాలు

[మార్చు]

ఇతడు నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:

విడుదల సంసినిమా పేరుపాత్రదర్శకుడుఇతర వివరాలు
1988 వివాహ భోజనంబు జంధ్యాల
1993 ప్రేమ చిత్రం పెళ్ళివిచిత్రం కె.వాసు
1997చిలక్కొట్టుడుఇ.వి.వి.సత్యనారాయణ
1997 ఓసి నా మరదలా సాగర్
1997ఒక చిన్నమాటరేలంగిముత్యాల సుబ్బయ్య
1997 సూపర్ హీరోస్ ఎ.వి.ఎస్.
1998గిల్లికజ్జాలుముప్పలనేని శివ
1998 పాపే నా ప్రాణం బివి రమణ
1998చంద్రలేఖఇంటి యజమానికృష్ణవంశీ
1998 స్వర్ణముఖి తమ్మారెడ్డి భరద్వాజ
1998లవ్ స్టోరీ 1999కె. రాఘవేంద్రరావు
1998సూర్యవంశంభీమనేని శ్రీనివాసరావు
1999అనగనగా ఒక అమ్మాయిరమేష్ సారంగన్
1999పిచ్చోడి చేతిలో రాయిదాసరి నారాయణరావు
1999 చిన్ని చిన్ని ఆశ రేలంగి నరసింహారావు
1999ప్రేమించేది ఎందుకమ్మాజాన్ మహేంద్రన్
1999రాజాస్వామీజీముప్పలనేని శివ
1999స్వయంవరంకె. విజయ భాస్కర్
2000చిరునవ్వుతోజి. రాంప్రసాద్
2000నువ్వే కావాలికె. విజయ భాస్కర్
2000 బాచి
2000పోస్ట్‌మాన్ముప్పలనేని శివ
2000మనోహరంగుణశేఖర్
2001ప్రేమతో రాఉదయశంకర్
2001రామ్మా! చిలకమ్మాతమ్మారెడ్డి భరద్వాజ
2001ప్రేమించుబోయిన సుబ్బారావు
2001 కలిసి నడుద్దాం కోడి రామకృష్ణ
2002ఆహుతివై.సాయినివాస్
2002ఇడియట్పోలీస్పూరీ జగన్నాథ్
2002కలుసుకోవాలనిఆర్.రఘురాజ్
2002చెలియ చెలియా చిరుకోపమాకె. సాయి శ్యామ్‌
2002దేవి నాగమ్మఅళహరి
2002నువ్వే నువ్వేదుకాణంలో కస్టమర్త్రివిక్రమ్ శ్రీనివాస్
2002పిలిస్తే పలుకుతాకోడి రామకృష్ణ
2002వాసుడాక్టర్ఎ.కరుణాకరన్
2002శివరామరాజుడాక్టర్వి. సముద్ర
2003ఒకరికి ఒకరురైలు ప్రయాణీకుడురసూల్ ఎల్లోర్
2003ఒట్టు ఈ అమ్మాయెవరో తెలీదు!హరిబాబు
2003ఒట్టేసి చెపుతున్నాఇ. సత్తిబాబు
2003ఓ రాధ ఇద్దరు కృష్ణుల పెళ్ళిజి. నాగేశ్వరరెడ్డి
2003చంటిగాడుబి. జయ
2003జూనియర్స్జె.పుల్లారావు
2003జోరుగా హుషారుగాఅను ప్ర‌సాద్
2003తారక్బాలశేఖరన్
2003ధమ్పూజ తండ్రిరాజు వూపాటి
2003నిన్నే ఇష్టపడ్డానుపురోహితుడుకొండా
2003నీకే మనసిచ్చానుసూర్య తేజ
2003నేను సీతామహాలక్ష్మిజి. నాగేశ్వరరెడ్డి
2003వసంతంవిక్రమన్
2004అందరూ దొంగలే.. దొరికితేనిధి ప్రసాద్
2004అడవి రాముడుబి.గోపాల్
2004అబ్బాయి ప్రేమలో పడ్డాడువై.కోటిబాబు
2004ఆ నలుగురుజ్యోతిష్కుడుచంద్ర సిద్ధార్థ
2004ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం వద్దుకొంగరపి వెంకటరమణ
2004గురిభరత్ పారేపల్లి
2004దొంగ - దొంగదిసుబ్రహ్మణ్యం శివ
2004నానిపోలీస్ అధికారిఎస్.జె.సూర్య
2004ప్రేమంటే మాదేవేము
2004యువసేనజయరాజ్
2005అందగాడుహాస్య నటుడుపెండ్యాల వెంకట రామారావు
2005గుడ్ బోయ్జి. నాగేశ్వరరెడ్డి
2005దటీజ్ పాండుదేవీ ప్రసాద్
2005పెళ్ళాం పిచ్చోడుజొన్నవిత్తుల
2005మన్మథరావుల కోసంజ్యోతిష్యబ్రహ్మసాయి గణేష్
2005రంభ నీకు ఊర్వశి నాకుఎం.నాగార్జున రెడ్డి
2006ఆదిత్యశశిధర్
2006ఇల్లాలు ప్రియురాలుభానుశంకర్
2006ఫోటోశివనాగేశ్వరరావు
2006సుందరానికి తొందరెక్కువఫణి ప్రకాష్
2007గుండమ్మగారి మనవడుబి. జయ
2007 శ్రీడి
2007బంగారు కొండకోలా నాగ్
2007మహారాజశ్రీఎస్.ఎస్.నివాస్
2007మా సిరిమల్లిగూడపాటి రాజ్‌కుమార్
2007షిర్డీవిపిన్
2007స్టేట్ రౌడీఎస్.ఎస్.విక్రమ్‌ గాంధీ
2007 దేశముదురు
2007 ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
2007 రైల్వే గేటు
2008 కళ్యాణం
2008 లక్ష్మీ పుత్రుడు
2009 నాకోక గర్ల్‌ఫ్రెండ్ కవాలే ఎం.జానకిరామ్ రెడ్డి
2009
2009 ఆ ఇంట్లో చిన్నా
2010 ఆది నువ్వే వీర ప్రసాద్ నీలం
2010 మా నాన్న చిరంజీవి అరుణ్ ప్రసాద్
2010 గ్లామర్
2010 గోలీమార్
2010 ఆంటీ అంకుల్ నందగోపాల్
2010 ప్రియమణి అంజలి
2010 యమైండి ఈ వెల
2011 ప్రియుడు
2011 పిల్లా దొరికితే పెళ్ళి
2012 రచ్చ
2012 రెబల్
2012 జీనియస్
2012 సురేంద్ర ఐపీఎస్
2013 పవిత్ర
2013 విష్ణుమూర్తి
2013 వీడా
2014 చందమామ కథలు ప్రవీణ్ సత్తారు

మూలాలు

[మార్చు]
  1. ↑ కల్చరల్ రిపోర్టర్ (6 July 2014). "నాకు నచ్చిన పాత్ర ఇంకా లభించలేదు". సాక్షి. Retrieved 2 February 2024.

బయటి లింకులు

[మార్చు]