కలుసుకోవాలని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కలుసుకోవాలని
(2002 తెలుగు సినిమా)
దర్శకత్వం రఘు రాజ్
నిర్మాణం దిల్ రాజు, ప్రవీణ్, గిరి
రచన వక్కంతం వంశీ
కథ రఘు రాజ్
చిత్రానువాదం రఘు రాజ్
తారాగణం ఉదయ్ కిరణ్
గజాలా
ప్రత్యూష
సంగీతం దేవిశ్రీ ప్రసాద్
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
దేవిశ్రీ ప్రసాద్
సునీత
కల్పనా రాఘవేంద్ర
ఛాయాగ్రహణం సమీర్ రెడ్డి
నిర్మాణ సంస్థ ఆర్.పి.జి ప్రొడక్షన్స్
నిడివి 160 ని.
భాష తెలుగు

కలుసుకోవాలని 2002 లో రఘురాజ్ దర్శకత్వంలో విడుదలైన తెలుగు చలన చిత్రం. ఉదయ్ కిరణ్, గజాలా ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.

తారాగణం[మార్చు]

పాటల జాబితా[మార్చు]

ఉదయించిన, రచన: దేవీశ్రీ ప్రసాద్, గానం. దేవీశ్రీ ప్రసాద్

ఆకాశం , రచన: దేవీశ్రీ ప్రసాద్, గానం.సుమంగళి, కిడ్ సత్య

షకీలా , రచన: కులశేఖర్ , గానం.దేవన్, మాతంగి

చెలియా చెలియా, రచన; కులశేఖర్, గానం.దేవీశ్రీ ప్రసాద్, కల్పన

తళతళమని , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి , గానం.ఎస్ పి బి.చరన్ , హరిణి

పదే పదే, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి,గానం.సుమంగళి

ఓకే ఒక క్షణం , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.సుమంగళి

ప్రియా ప్రియా, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.జీ.వేణుగోపాల్ , సుమంగళి.

బయటి లింకులు[మార్చు]