దిల్ రాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిల్ రాజు
జననం
వెలమాకుచ వెంకట రమణ రెడ్డి[1]

(1970-12-17) 1970 డిసెంబరు 17 (వయసు 53)[2]
నిజామాబాదు జిల్లా, తెలంగాణ, భారతదేశం
వృత్తి
జీవిత భాగస్వామి
అనిత
(died 2017)
వైగా రెడ్డి
(m. 2020)
పిల్లలుహ‌న్షిత , అన్వీ రెడ్డి
తల్లిదండ్రులు
  • శ్యాంసుందర్ రెడ్డి (తండ్రి)

దిల్ రాజు అలియాస్ వి.వెంకట రమణా రెడ్డి, తెలుగు నిర్మాత, పంపిణీదారుడు. శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్స్ నిర్మాణ సంస్థను స్థాపించి తెలుగు లో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించాడు. ఇతను నిర్మించిన మొదటి చిత్రము పేరు మీద (దిల్) ఇతడు దిల్ రాజుగా పేరు గాంచాడు.

దిల్‌ రాజు 2023 జులై 30న తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలికి జరిగిన ఎన్నికల్లో తెలుగు ఫిలిం ఛాంబర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. [3]

నిర్మించిన చిత్రాలు

[మార్చు]

పంపిణీచేసిన చిత్రాలు

[మార్చు]

అవార్డ్స్

[మార్చు]

దిల్ రాజు 2021 సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ హాలులో జరిగిన సాక్షి మీడియా 2019, 2020 ఎక్స్‌లెన్స్‌ అవార్డుల కార్యక్రమంలో 2019 సంవత్సరానికి గాను మహర్షి సినిమాకు గాను మోస్ట్‌ పాపులర్‌ మూవీ అవార్డును అందుకున్నాడు.[5]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

దిల్ రాజు మొద‌టి భార్య అనిత 2017లో గుండెపోటు రావడంతో మరణించింది.[6] వీరికి కూతురు హ‌న్షిత ఉంది.[7] ఆయన 2020 లాక్‌డౌన్‌లో నిజామాబాద్‌లోని ఓ గుడిలో వైగారెడ్డిని (తేజస్విని) రెండో వివాహం చేసుకున్నాడు.[8] వీరికి 2022 జూన్ 29న అన్వీ రెడ్డి జన్మించాడు.[9][10]

మూలాలు

[మార్చు]
  1. "దిల్ రాజు పుట్టినరోజు వేడుకల్లో తారల సందడి..ఎవరెవరంటే." NTV. Retrieved 2021-01-01.{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]
  2. Kanyal, Jyoti (18 December 2020). "Mahesh Babu, Chiranjeevi and Pawan Kalyan attend Dil Raju's 50th birthday bash". India Today (in ఇంగ్లీష్). Archived from the original on 18 December 2020. Retrieved 2021-01-01.
  3. Eenadu (30 July 2023). "ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడిగా దిల్‌రాజు విజయం". Archived from the original on 30 July 2023. Retrieved 30 July 2023.
  4. "Kerintha: Coming-of-age stories".
  5. Sakshi (25 September 2021). "Sakshi Excellence Award: వంశీకి జీవితాంతం రుణపడి ఉంటా: మహేశ్‌". Archived from the original on 27 September 2021. Retrieved 27 September 2021.
  6. The Indian Express (12 March 2017). "Tollywood producer Dil Raju's wife Anitha passes away, celebrities express condolences" (in ఇంగ్లీష్). Archived from the original on 29 June 2022. Retrieved 29 June 2022.
  7. HMTV (10 July 2020). "దిల్ రాజు కుమార్తె ఎమోష‌న‌ల్ పోస్ట్.. అమ్మ ఫోటో షేర్ చేస్తూ." Archived from the original on 29 June 2022. Retrieved 29 June 2022.
  8. The News Minute (11 May 2020). "In Pictures: Tollywood producer Dil Raju gets married in small ceremony" (in ఇంగ్లీష్). Archived from the original on 29 June 2022. Retrieved 29 June 2022.
  9. Namasthe Telangana (29 June 2022). "మ‌రో సారి తండ్ర‌యిన టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్‌ రాజు". Archived from the original on 29 June 2022. Retrieved 29 June 2022.
  10. Andhra Jyothy (29 June 2023). "టాలీవుడ్ స్టార్స్ అందరూ కుమారుడి మొదటి పుట్టినరోజు వేడుకలకు... | Tollywood bigwigs are attending for Dil Raju son's first birthday Kavi". Archived from the original on 29 June 2023. Retrieved 29 June 2023.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=దిల్_రాజు&oldid=4204931" నుండి వెలికితీశారు