అతడు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

అతడు (He) అనేది తెలుగు భాషలో ఒక మూలపదం. నామవాచకం బదులుగా వాడబడడం వలన భాషా భాగాలు లో ఇది సర్వనామము (Pronoun). దీనిని ఒక మగమనిషి కోసం వ్యవహరిస్తారు.

ఉపయోగ సందర్భాలు[మార్చు]

మూడవ మనిషి మగవాడైతే అతడిని గురించి మాట్లాడుకొనేందుకు వాడు పదం అతడు. అతడు అనునది సర్వనామము.

ఇతర విశేషాలు[మార్చు]

అతడు పేరుతో తెలుగు లో మహేష్ బాబు హీరోగా ఒక సినిమా కలదు. చూడండి అతడు (సినిమా)

"https://te.wikipedia.org/w/index.php?title=అతడు&oldid=806295" నుండి వెలికితీశారు