రాహుల్ దేవ్
Jump to navigation
Jump to search
రాహుల్ దేవ్ | |
---|---|
![]() | |
జననం | రాహుల్ దేవ్ కౌశల్ 1968 సెప్టెంబరు 27 ఢిల్లీ, భారతదేశం |
విద్యాసంస్థ | సెయింట్ కొలంబస్ స్కూల్, ఢిల్లీ |
వృత్తి | నటుడు, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 1997 – ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | రీనా దేవ్ (1998 - 2009) |
భాగస్వామి | ముగ్ధా గాడ్సే |
పిల్లలు | సిద్దార్ధ్ |
బంధువులు | ముకుల్ దేవ్ (తమ్ముడు) |
రాహుల్ దేవ్ భారతదేశానికి చెందిన మోడల్ మరియు సినిమా నటుడు. ఆయన హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, ఒరియా మరియు మలయాళం సినిమాల్లో నటించాడు. ఆయన హిందీలో 2016లో బిగ్‌బాస్ 10వ సీజన్‌లో కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు.[1]
జననం, విద్యాభాస్యం[మార్చు]
రాహుల్ దేవ్ 27 సెప్టెంబరు 1968లో ఢిల్లీలో హరిదేవ్ కౌశల్,[2] అనూప్ కౌశల్ దంపతులకు జన్మించాడు. ఆయన ఢిల్లీలో తన చదువు పూర్తి చేశాడు.
వివాహ జీవితం[మార్చు]
రాహుల్ దేవ్ 1998లో తన చిన్ననాటి స్నేహితురాలు రీనాను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికీ సిద్దార్ధ్ అనే బాబు పుట్టాడు. ఆమె క్యాన్సర్ తో బాధపడుతూ 2009లో మరణించింది. [3] ఆయన ప్రస్తుతం ముగ్ధా గాడ్సే తో సహజీవనం చేస్తున్నాడు.[4][5]
నటించిన సినిమాలు[మార్చు]
![]() |
Denotes films that have not yet been released |
సంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | భాషా | ఇతర విషయాలు |
---|---|---|---|---|
1997 | దస్ | మస్త్ గుల్ | హిందీ | విడుదల కాలేదు |
2000 | ఛాంపియన్ | నసీర్ అహ్మద్ | హిందీలో తొలి సినిమా | |
2001 | ఆషిక్ | బాబురావు | ||
అశోక | భీమా | |||
ఇండియన్ | ప్రతాప్ | అతిధి పాత్రలో | ||
నరసింహ | రసూల్ అఖ్తర్ | తమిళ్ | తమిళంలో తొలి సినిమా | |
ఆకాశ వీధిలో | టెర్రరిస్ట్ | తెలుగు | ||
2002 | టక్కరి దొంగ | షకీల్ | తెలుగు | |
చలో ఇష్క్ లడాయే | రాజా | హిందీ | ||
23 మార్చ్ 1931: షహీద్ | సుఖ్ దేవ్ | |||
ఆవారా పాగల్ దీవానా | విక్రాంత్ | |||
2003 | పరశురామ్ | శంకరన్ కుట్టి /ఆకాష్ | తమిళ్ | |
క్యో? | ఇన్స్పెక్టర్ ఆదిత్య సోలంకి | హిందీ | ||
సుపారీ | పాపడ్ | హిందీ | ||
88 అంటోప్ హిల్ | అరవింద్ | హిందీ | ||
సింహాద్రి | బాల నాయర్ | తెలుగు | ||
ఫుట్ పాత్ | శేఖర్ శ్రీవాస్తవ | హిందీ | ||
సీతయ్య | చంద్ర నాయుడు | తెలుగు | ||
2004 | ఓంకార | ఖాన్ | కన్నడ | కన్నడలో తొలి సినిమా |
అగ్నిపంఖ్ | విశాల్ | హిందీ | ||
బర్దార్ష్ | ఏసీపీ యశ్వంత్ ఠాకూర్ | హిందీ | ||
ఆన్: మెన్ యట్ వర్క్ | యెడ భాయ్ | హిందీ | ||
ఆంధ్రావాలా | ధన్ రాజ్ | తెలుగు | ||
మాస్ | శేషు /శత్రు | తెలుగు | ||
విద్యార్థి | సలీమ్ ఇబ్రహీం | తెలుగు | ||
2005 | ఇన్సాన్ | అజర్ ఖాన్ /మున్నా | హిందీ | |
నరసింహుడు | తెలుగు | |||
అతడు | సాధు | తెలుగు | ||
మజయి | దేవ | తమిళ్ | ||
అల్లరి పిడుగు | జేకే | తెలుగు | ||
జై చిరంజీవ | అసఘర్ | తెలుగు | ||
2006 | ఫైట్ క్లబ్ – మెంబెర్స్ ఓన్లీ | శాండీ | హిందీ | |
అస్త్రం | కరీం | తెలుగు | ||
జానే హోగా క్యా | స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్ ఆఫీసర్ రాథోర్ | హిందీ | ||
ఖఛ్చి సడక్ | జావేద్ అలీ | హిందీ | ||
ఇక్రార్ బై ఛాన్స్ | సిక్కా | హిందీ | ||
చిన్నోడు | శ్రీశైలం | తెలుగు | ||
సీత రాముడు | రాములు | తెలుగు | ||
సార్ హద్ పార్ | భక్తవర్ | హిందీ | ||
పౌర్ణమి | జమీందార్ | తెలుగు | ||
2007 | మహానాయక్ | రంజిత్ | ఒరియా | ఒరియాలో తొలి సినిమా |
సౌందర్య | పోలీస్ ఆఫీసర్ | కన్నడ | ||
ఒక్కడున్నాడు | సోనా భాయ్ అల్లుడు | తెలుగు | ||
ముని | మస్తాన్ భాయ్ | తమిళ్ | ||
మున్నా | ఆత్మా | తెలుగు | ||
కేప్ కర్మ | మానవ | హిందీ | ||
తులసి | బసవరాజు | తెలుగు | ||
2008 | డీ | రాజ్ | హిందీ | |
బిందాస్ | డి | కన్నడ | ||
జిమ్మీ | ఏసీపీ రాజేశ్వర్ వ్యాస్ | హిందీ | ||
బొంబాట్ | దాస్ | కన్నడ | ||
ఆరాసంగం | చంద్రు | తమిళ్ | ||
ముఖ్బియర్ | సాయ | హిందీ | ||
బ్యాంకు | తెలుగు | |||
సంకట్ సిటీ | సులేమాన్ సుపారీ | హిందీ | ||
కిడ్నప్ | ఇర్ఫాన్ | హిందీ | ||
యూ మీ ఔర్ హమ్ | జీతూ | హిందీ | ||
2009 | శత్రు సంఘర్ | రాహుల్ | ఒరియా | |
ప్రేమి నెం. 1 | రంజిత్ | బెంగాలీ | బెంగాలీలో తొలి సినిమా | |
ఆ దేఖేం జార | కెప్టెన్ | హిందీ | ||
కాల్ కిస్నే దేఖా | మార్షల్ | హిందీ | ||
సాగర్ అలియాస్ జాకీ రీలోడెడ్ | షేక్ ఇమ్రాన్ | మలయాళం | మలయాళంలో తొలి సినిమా | |
యొద్ద | కన్నడ | |||
ఆధావన్ | అబ్దుల్ కులకర్ణి | తమిళ్ | ||
బ్లూ | గుల్షన్ | హిందీ | ||
2010 | శాపిత్ | ప్రొఫ్. పశుపతి | హిందీ | |
2011 | రన్ భోలా రన్ | హిందీ | ||
వీర | ధన్ రాజ్ | తెలుగు | ||
ధర్తీ | నట్చర్ సింగ్ | పంజాబీ | పంజాబీలో తొలి సినిమా | |
2012 | మీర్జా ది ఆన్ టోల్డ్ స్టోరీ | జీత్ | పంజాబీ | |
లవ్‌లీ | డేవిడ్ | తెలుగు | ||
దమ్ము | పోలీస్ ఆఫీసర్ | తెలుగు | ||
2013 | షాడో | జీవ | తెలుగు | |
నాయక్ | బాబ్జి | తెలుగు | ||
శ్రీనగరవేలన్ | విక్రమ్ | మలయాళం | ||
భాయ్ | భవాని | తెలుగు | ||
రంగ్ బాజ్ | లక్కీ వై | బెంగాలీ | ||
2014 | ఎవడు | వీరు భాయ్ | తెలుగు | |
జైహింద్ 2 | తమిళ్ | |||
అభిమన్యు | కన్నడ | |||
లౌక్యం | సత్య | తెలుగు | ||
2015 | ఏక్ పహేలీ లీల | భైరవ్ | హిందీ | |
' లైలా ఓ లైలా | విక్టర్ రానా | మలయాళం | ||
10 ఎండ్రతుకుల్లా | దక్ష భాయ్ | తమిళ్ | ||
రాజాధిరాజా | జాన్ టైగర్ | మలయాళం | ||
వేదలమ్ | రాహుల్ | తమిళ్ | ||
2016 | షికారి | దేవ్ | బెంగాలీ | |
ఒక్క అమ్మాయి తప్ప | అస్లాం భాయ్ | తెలుగు | ||
డీశుమ్ | అల్తాఫ్ | హిందీ | ||
2017 | సత్య | మలయాళం | ||
ఈ | మలయాళం | |||
ముబారకన్ | సందు | హిందీ | ||
ఐ ఆమ్ నాట్ ఏ టెర్రరిస్ట్ | ముస్టాఫ్త్ | హిందీ | ||
2018 | ఇంటలిజెంట్ | విక్కీ భాయ్ | తెలుగు | |
దుల్హన్ ఛహి పాకిస్తాన్ సే 2 | భోజపురి | |||
పాదయోత్తం | సమద్ | మలయాళం | ||
2019 | రాకీ | మరాఠీ | మరాఠీలో తొలి సినిమా | |
పాగల్ పంతి | గుజరాతీ | గుజరాతీలో తొలి సినిమా | ||
2020 | [[ఆపరేషన్ పారిందే | మాంటీ సింగ్ | హిందీ | [6][7] |
తొర్భాజ్ | ఖ్అజార్ | హిందీ | ||
2021 | బిక్కహోవ్ | మాలిక్ ప్రధాన్ | బెంగాలీ | బంగ్లాదేశీ సినిమా |
రణం | కన్నడ | |||
రాత్ బాకీ హై | రాజేష్ | హిందీ |
మూలాలు[మార్చు]
- ↑ ABP News (15 October 2016). "Bigg Boss 10: LEAKED! Deepika Padukone REACHES; Contestants Rohan & Karan Mehra, VJ Bani's ENTRY; Salman Khan's COMEDY & DANCE.. First PICS & VIDEOS!". ABP News (in ఇంగ్లీష్). Archived from the original on 27 జూన్ 2021. Retrieved 27 June 2021.
{{cite news}}
: Check date values in:|archivedate=
(help) - ↑ Hindustan Times (22 April 2019). "Rahul Dev and Mukul Dev's father dies at 91, Shah Rukh Khan, Manoj Bajpayee pay tribute". Hindustan Times (in ఇంగ్లీష్). Archived from the original on 27 జూన్ 2021. Retrieved 27 June 2021.
{{cite news}}
: Check date values in:|archivedate=
(help) - ↑ TeluguTV9 Telugu (9 March 2020). "మళ్లీ ప్రేమలో పడ్డ టాలీవుడ్ విలన్! ఈయనది 51.. ఆమెది 33". TV9 Telugu. Archived from the original on 27 జూన్ 2021. Retrieved 27 June 2021.
{{cite news}}
: Check date values in:|archivedate=
(help) - ↑ News18 Telugu (25 May 2021). "Rahul Dev: 34 ఏళ్ల భామతో 52 ఏళ్ల రాహుల్ దేవ్ లివిన్ రిలేషన్ షిప్... ఆమె ఎవరో తెలుసా?". News18 Telugu. Archived from the original on 27 జూన్ 2021. Retrieved 27 June 2021.
{{cite news}}
: Check date values in:|archivedate=
(help) - ↑ Sakshi (23 January 2021). "ఇద్దరి మధ్య 18 ఏళ్ల వ్యత్యాసం.. అయితే ఏంటి?". Sakshi. Archived from the original on 27 జూన్ 2021. Retrieved 27 June 2021.
{{cite news}}
: Check date values in:|archivedate=
(help) - ↑ "Rahul Dev To Be Seen In A Whole New Avatar In Operation Parindey". mid-day.com. 30 January 2020. Archived from the original on 23 March 2020. Retrieved 16 May 2020.
- ↑ "Rahul Dev on lockdown amid coronavirus crisis: 'Shooting is the last thing on my mind, I really wish I am able to get back to work'". Hindustan Times. 27 March 2020. Archived from the original on 29 March 2020. Retrieved 14 April 2020.