Jump to content

జై చిరంజీవ

వికీపీడియా నుండి
జై చిరంజీవ
(2006 తెలుగు సినిమా)
దర్శకత్వం కె. విజయభాస్కర్
తారాగణం చిరంజీవి,
భూమిక,
సమీరా రెడ్డి,
వేణు మాధవ్,
సునీల్,
సుజిత
సంగీతం మణి శర్మ
కూర్పు కోటగిరి వెంకటేశ్వరరావు
భాష తెలుగు

జై చిరంజీవ 2006 లో కె. విజయభాస్కర్ దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో చిరంజీవి, సమీరా రెడ్డి, భూమిక ప్రధాన పాత్రలు పోషించారు.

సత్యనారాయణ అమలాపురంలో తన చెల్లెలు, బావ, తల్లితో కలిసి అమలాపురంలో నివసిస్తుంటాడు. సత్యనారాయణ తన మేన కోడల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. గన్ స్మగ్లింగ్ కి చెందిన వాడిలో ఒకడు సైలెంట్ గన్ సౌండ్ రాకుండా ఎలా పనిచేస్తుందో పరీక్షించడం కోసం ఆ పాప మీద గురి ఎంచుకుంటాడు. బుల్లెట్ తగిలి పాప చనిపోతుంది. తన మేనకోడల్ని చంపిన వారిని వెతికి పట్టుకుని చిరంజీవి వాళ్ళని అంతం చెయ్యడంతో సినిమా ముగుస్తుంది.

తారాగణం

[మార్చు]

సంభాషణలు

[మార్చు]

పాటలు

[మార్చు]

థిల్లానా దీంతనాన అనే పాటలో సంగీత దర్శకుడు మణిశర్మ కాసేపు కనిపిస్తాడు.


జై చిరంజీవ
సినిమా పాటలు by
Released14 నవంబర్ 2005
Genreసినిమా పాటలు
Length30:58
Labelఆదిత్య మ్యూజిక్
Producerమణిశర్మ
మణిశర్మ chronology
అల్లరి పిడుగు
(2005)
జై చిరంజీవ
(2005)
రణం
(2006)

సంగీతాన్ని పూర్తిగా సమకూర్చినవారు: మణిశర్మ.

పాటల జాబితా
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."జై జై గణేశ"చంద్రబోస్ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, మల్లికార్జున్5:43
2."కో కో కోడి"భువనచంద్రఉదిత్ నారాయణ్, కె. ఎస్. చిత్ర5:03
3."థమ్స్ అప్ థండర్"సిరివెన్నెల సీతారామశాస్త్రిమహాలక్ష్మి అయ్యర్, నిహాల్ కొండూరి5:21
4."తిల్లాన"సిరివెన్నెల సీతారామశాస్త్రిశంకర్ మహదేవన్4:48
5."హే జన"చంద్రబోస్, భాస్కరభట్లకేకే5:04
6."మహా ముద్దు"సిరివెన్నెల సీతారామశాస్త్రిశ్రేయా ఘోషల్, కార్తీక్5:06
మొత్తం నిడివి:30:58

పురస్కారాలు

[మార్చు]