నంది ఉత్తమ ఆడియోగ్రాఫర్స్
Appearance
1981 సంవత్సరం నుండి ఉత్తమ ఆడియోగ్రాఫర్ నంది అవార్డును ప్రారంభించారు.[1][2]
అవార్డు గ్రహీతలు
[మార్చు]సంవత్సరం | ఆడియోగ్రాఫర్ పేరు | సినిమా |
---|---|---|
2016 | రాధాకృష్ణ ఎస్కల | సరైనోడు |
2015 | పిఎం సతీష్ | బాహుబలి:ద బిగినింగ్ |
2014 | రాధాకృష్ణ ఎస్కల | కార్తికేయ |
2013 | రాధాకృష్ణ ఎస్కల | బసంతి |
2012 | కడియాల దేవి కృష్ణ | ఈగ |
2011 | కడియాల దేవి కృష్ణ | బద్రీనాథ్ |
2010[3] | రాధాకృష్ణ ఎస్కల | బృందావనం |
2009[4] | రాధాకృష్ణ ఎస్కల | మగధీర |
2008[5] | రాధాకృష్ణ ఎస్కల, పి. మధుసూదన్ రెడ్డి | అరుంధతి |
2007 | రాధాకృష్ణ ఎస్కల | మంత్ర |
2006 | రాధాకృష్ణ ఎస్కల | పోకిరి |
2005 | పి. మధుసూదన్ రెడ్డి | జై చిరంజీవ |
2004 | పి. మధుసూదన్ రెడ్డి | వర్షం |
2003 | పి. మధుసూదన్ రెడ్డి | ఐతే |
2002 | పి. మధుసూదన్ రెడ్డి | టక్కరి దొంగ |
2001[6] | కొల్లి రామకృష్ణ | వైఫ్ |
2000 | పి. మధుసూదన్ రెడ్డి | విజయ రామరాజు |
1999[7] | పి. మధుసూదన్ రెడ్డి | సముద్రం |
1998 | పి. మధుసూదన్ రెడ్డి | చూడాలని వుంది |
1997 | ఎం. రవి | వైఫ్ ఆఫ్ వి. వరప్రసాద్ |
1996 | ఎం. రవి | మైనా |
1995 | పి. మధుసూదన్ రెడ్డి[8] | గులాబి |
1994 | కొల్లి రామకృష్ణ[9] | భైరవ ద్వీపం |
1993 | శ్రీనివాస్ | |
1992 | ఎం. రవి | వసుంధర |
1991 | పాండురంగన్ | ఏప్రిల్ 1 విడుదల |
1990 | ఎ.ఆర్. స్వామినాధన్ | జగదేకవీరుడు అతిలోకసుందరి |
1989 | ఎ.ఆర్. స్వామినాధన్ | సూత్రధారులు |
1988 | పాండురంగన్ | రుద్రవీణ |
1987 | ఎ.ఆర్. స్వామినాధన్ | శ్రుతిలయలు |
1986 | పాండురంగన్ | ఆలాపన |
1985[10] | అరుణ్ బోస్ | మయూరి |
1984 | ఎస్.పి. రామనాధం | సితార |
1983 | ఎ.ఆర్. స్వామినాధన్ | సాగర సంగమం |
1982 | ఎ.ఆర్. స్వామినాథన్ | మేఘసందేశం |
1981 | వి. శివరాం | తొలికోడి కూసింది |
మూలాలు
[మార్చు]- ↑ "Nandi Awards - 1977 - Winners & Nominees".
- ↑ "Nandi Awards 2012 and 2013: Rajamouli, Ilayaraja, Samantha and Prabhas emerge winners". 1 March 2017.
- ↑ "Nandi Awards Winners List -2010". Archived from the original on 2013-12-22. Retrieved 2021-04-26.
- ↑ "Nandi Awards 2009 Winners List". Archived from the original on 2010-10-08. Retrieved 2021-04-26.
- ↑ "Nandi Awards 2008 announced". Archived from the original on 2009-10-26. Retrieved 2021-04-26.
- ↑ "Telugu Cinema Etc - Idlebrain.com".
- ↑ "Telugu Cinema Etc - Idlebrain.com".
- ↑ Google Discussiegroepen
- ↑ Google Discussiegroepen
- ↑ "FEATURE JURY" (PDF). DFF India. Archived from the original (PDF) on 19 April 2014. Retrieved 23 September 2015.