వర్షం (సినిమా)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
వర్షం
దస్త్రం:Varsham.jpg
దర్శకత్వము శోభన్
నిర్మాత ఎం. ఎస్. రాజు
రచన పరుచూరి సోదరులు
Veeru Potla
M.S. Raju
తారాగణం ప్రభాస్,
త్రిష కృష్ణన్,
గోపీచంద్,
ప్రకాష్ రాజ్
సంగీతం దేవీశ్రీ ప్రసాద్
సినిమెటోగ్రఫీ ఎస్. గోపాలరెడ్డి
డిస్ట్రిబ్యూటరు సుమంత్ ఆర్ట్స్
విడుదలైన తేదీలు 14 జనవరి 2004
దేశము భారతదేశం
భాష తెలుగు

వర్షం ప్రభాస్ మరియు త్రిష జంటగా నటించిన 2008లో విడుదలైన తెలుగు సినిమా.

థీమ్స్ మరియు ప్రభావాలు[మార్చు]

కోలా కృష్ణమోహన్ అనే వ్యక్తి యూరోలాటరీ స్కామ్ చేసి రాష్ట్రవ్యాప్తం సంచలనం సృష్టించి జైలుకు వెళ్ళాడు. 2003లో ఈ సంఘటన జరిగి, వార్తల్లో మారుమోగింది. ఈ సినిమాలో కథానాయిక తండ్రి పాత్ర కూడా మోసాలు, బోల్తా కొట్టించడం, ఈజీమనీకి పాకులాడడం వంటి లక్షణాలతో ఉండడంతో పై సంఘటనను స్ఫురించేలా ఆ పాత్రకి కోలా రంగారావు అంటూ పేరుపెట్టారు.[1]

నటవర్గం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ఎమ్బీయస్, ప్రసాద్. "యమ్‌డన్‌ - 01". గ్రేటాంధ్ర. Retrieved 29 July 2015.