పౌర్ణమి (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పౌర్ణమి
దర్శకత్వంప్రభుదేవా
నిర్మాతఎం. ఎస్. రాజు
రచనఎం. ఎస్. రాజు
నటులుప్రభాస్,
త్రిష కృష్ణన్,
ఛార్మి,
సింధు తులాని
సంగీతందేవి శ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణంవేణు గోపాల్
విడుదల
ఏప్రిల్ 20, 2006 (2006-04-20)
భాషతెలుగు

పౌర్ణమి ప్రభుదేవా దర్శకత్వంలో 2006లో విడుదలైన నృత్య ప్రధానమైన సినిమా.[1] ఇందులో ప్రభాస్, త్రిష, చార్మి ప్రధాన పాత్రలు పోషించగా, ఇతర ముఖ్య పాత్రల్లో సింధు తులాని, రాహుల్ దేవ్, చంద్రమోహన్, ముఖేష్ రుషి, తనికెళ్ళ భరణి, కోట శ్రీనివాస రావు, మంజుభార్గవి తదితరులు నటించారు. ఎం. ఎస్. రాజు నిర్మించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్నందించాడు.

తారాగణం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. జీవి. "ఐడిల్ బ్రెయిన్ లో పౌర్ణమి సినిమా సమీక్ష". idlebrain.com. idlebrain.com. Retrieved 27 December 2016.