సన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సన
జననంసన బేగం
నివాసంహైదరాబాదు
వృత్తినటి, వ్యాఖ్యాత
పిల్లలుఅన్వర్ (కొడుకు), కూతురు

సన ఒక తెలుగు నటి.[1] ఈమె మొదటగా మోడల్ గా తన కెరీర్ ప్రారంభించింది. తర్వాత టీవీలో వ్యాఖ్యాతగా, నటిగా పనిచేసింది. అనేక తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 600 కి పైగా చిత్రాలలో సహాయనటి పాత్రలను పోషించింది.

వ్యక్తిగత జీవితం[మార్చు]

సన ఒక ముస్లిం కుటుంబంలో జన్మించింది. ఈమెకు ఒక కుమారుడు అన్వర్, మరియు ఒక కుమార్తె. అన్వర్ ధారావాహికల నిర్మాణ రంగంలో పని చేస్తున్నాడు. కుమార్తె డిగ్రీ పూర్తి చేసింది.

కెరీర్[మార్చు]

ఈమె మొదటగా మోడల్ గా తన కెరీర్ ప్రారంభించింది. దూరదర్శన్ లో ప్రసారమైన రుద్రమదేవి ధారావాహిక ద్వారా తన నట జీవితాన్ని ప్రారంభించింది. తర్వాత తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సుమారు 600కి పైగా చిత్రాల్లో నటించింది.

నటించిన చిత్రాలు[మార్చు]

రాజకీయాలు[మార్చు]

సినీ నటుడు మురళీమోహన్ తెలుగుదేశం పార్టీ ఎం. పీ గా పోటీ చేసినపుడు ఆయన తరఫున ప్రచారం చేసింది.

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "అన్ని గదుల్లో స్పై కెమెరాలు... షాకయ్యా : సనా". eenadu.net. Archived from the original on 9 March 2018.
  2. The Hindu, Movie Review (13 April 2013). "Jai Sriram: A clichéd story". Y. Sunita Chowdhary. Archived from the original on 16 April 2013. Retrieved 11 July 2019.
  3. The Times of India, Movie Reviews (23 March 2013). "Priyathama Neevachata Kusalama". Sashidhar. Archived from the original on 16 September 2015. Retrieved 13 July 2019.
  4. "Kevvu Keka Movie Review, Rating". gulte.com. Retrieved 16 July 2019.
"https://te.wikipedia.org/w/index.php?title=సన&oldid=2692398" నుండి వెలికితీశారు