14 డేస్ లవ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
14 డేస్ లవ్
దర్శకత్వంనాగరాజు బోడెం
స్క్రీన్ ప్లేనాగరాజు బోడెం
కథనాగరాజు బోడెం
నిర్మాతహరిబాబు దాసరి
తారాగణం
ఛాయాగ్రహణంకన్నన్‌ మునస్వామి
సంగీతంకిరణ్‌ వెన్న
నిర్మాణ
సంస్థ
సుప్రియ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
విడుదల తేదీ
05 జనవరి 2024
దేశంభారతదేశం
భాషతెలుగు

14 డేస్‌ లవ్‌ 2024లో విడుదలైన తెలుగు సినిమా.[1] సుప్రియ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై హరిబాబు దాసరి నిర్మించిన ఈ సినిమాకు నాగరాజు బోడెం దర్శకత్వం వహించాడు.[2] మనోజ్‌ పుట్టూర్‌, చాందినీ భాగవని, రాజా రవీంద్ర, సనా సునూర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2022 డిసెంబరు 29న విడుదల చేసి, సినిమాను ఫిబ్రవరి 23న విడుదలైంది.[3][4][5]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: సుప్రియ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
  • నిర్మాత: హరిబాబు దాసరి
  • మాటలు: గౌరీశ్వర్‌ శివప్రసాద్‌ సామల
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నాగరాజు బోడెం
  • సంగీతం: కిరణ్‌ వెన్న
  • సినిమాటోగ్రఫీ: కన్నన్‌ మునస్వామి
  • ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చంద్రకళ దాసరి
  • సహ నిర్మాత: ఎ.వేణు

మూలాలు[మార్చు]

  1. Andhrajyothy (31 December 2023). "పద్నాలుగు రోజుల ప్రేమ". Archived from the original on 31 December 2023. Retrieved 31 December 2023.
  2. Namaste Telangana (30 December 2023). "14రోజుల ప్రేమాయణం". Archived from the original on 31 December 2023. Retrieved 31 December 2023.
  3. Sakshi (29 December 2023). "ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న '14 డేస్ లవ్'.. రిలీజ్‌ ఎప్పుడంటే?". Archived from the original on 4 January 2024. Retrieved 4 January 2024.
  4. Andhrajyothy (29 December 2023). "14 Days Love: '14 డేస్ లవ్' రెడీ.. రిలీజ్ ఎప్పుడంటే?". Archived from the original on 4 January 2024. Retrieved 4 January 2024.
  5. V6 Velugu (22 February 2024). "ఫ్యామిలీస్‌‌‌‌ మెచ్చేలా 14 డేస్ లవ్". Archived from the original on 22 February 2024. Retrieved 22 February 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=14_డేస్_లవ్&oldid=4144576" నుండి వెలికితీశారు