మేం వయసుకు వచ్చాం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Mem Vayasuku Vacham
దర్శకత్వంTrinadha Rao Nakkina
నిర్మాతBekkam Venugopal
నటులుTanish
Niti Taylor
Madalasa Sharma
సంగీతంShekar Chandra
ఛాయాగ్రహణంSai Sriram
నిర్మాణ సంస్థ
విడుదల
23 జూన్ 2012 (2012-06-23)
దేశంIndia
భాషTelugu

మేం వయసుకు వచ్చాం 2012లో విడుదలైన తెలుగు చలనచిత్రం. గోపాల్ రావు, కేదరి లక్ష్మణ్ కలిసి నిర్మించగా, త్రినాధ రావు నక్కిన దర్శకత్వం వహించాడు. తనీష్, నితి టేలర్ ప్రధాన పాత్రలలో నటించారు.