బెక్కెం వేణుగోపాల్
Appearance
బెక్కెం వేణుగోపాల్ | |
---|---|
జననం | ఏప్రిల్ 27, 1974 |
వృత్తి | నిర్మాత |
క్రియాశీల సంవత్సరాలు | 2006-ప్రస్తుతం |
బెక్కెం వేణుగోపాల్[1][2] తెలుగు చలనచిత్ర నిర్మాత. 2006 నుండి లక్కీ మీడియా సంస్థ ద్వారా చిత్రాలను నిర్మిస్తున్నాడు.[3]
జీవిత విషయాలు
[మార్చు]వేణుగోపాల్ 1974, ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్రం, నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేటలో జన్మించాడు.
సినిమారంగం
[మార్చు]వేణుగోపాల్ 2006లో నిర్మాతగా తొలిసారిగా టాటా బిర్లా మధ్యలో లైలా చిత్రాన్ని తీశాడు. తరువాత సత్యభామ, మా అయన చంటి పిల్లాడు, బ్రహ్మలోకం టూ యమలోకం వయా భులోకం, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, సినిమా చూపిస్త మావ[4] వంటి ఇతర చిత్రాలను నిర్మించాడు.
నిర్మించిన చిత్రాలు
[మార్చు]సంవత్సరం | చిత్రం పేరు | భాష | నటులు | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2006 | టాటా బిర్లా మధ్యలో లైలా | తెలుగు | శివాజీ, కృష్ణ భగవాన్ | [5] |
2007 | సత్యభామ | తెలుగు | శివాజీ, భూమిక చావ్లా, బ్రహ్మానందం | [3] |
2008 | మా ఆయన చంటి పిల్లాడు | తెలుగు | శివాజీ, మీరా జాస్మిన్, సంగీత | [6] |
2010 | బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం | తెలుగు | రాజేంద్ర ప్రసాద్, శివాజీ, ఆర్తీ అగర్వాల్ | [7] |
2012 | మేం వయసుకు వచ్చాం | తెలుగు | నీతి టేలర్, తనీష్ | [8] |
2013 | ప్రేమ ఇష్క్ కాదల్ | తెలుగు | హర్షవర్ధన్ రాణే, రీతు వర్మ, శ్రీవిష్ణు | [9] |
2015 | సినిమా చూపిస్త మావ | తెలుగు | రాజ్ తరుణ్, అవికా గోర్ | [10] |
2016 | నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్ | తెలుగు | హెబ్బా పటేల్ | |
2017 | నేను లోకల్ | తెలుగు | నాని, కీర్తి సురేష్ | [11] |
2018 | హుషారు | తెలుగు | తేజాస్ కంచర్ల, తేజ్ కూరపాటి, అభినవ్, దినేష్ తేజ్ | |
2021 | పాగల్ | తెలుగు | విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, సిమ్రాన్ చౌదరి | |
2022 | అల్లూరి | తెలుగు | శ్రీవిష్ణు, కయ్యదు లోహర్ | |
2022 | బూట్‌కట్ బాలరాజు | తెలుగు | సోహైల్, అనన్య నాగళ్ల |
మూలాలు
[మార్చు]- ↑ "Bekkam Venugopal".[permanent dead link]
- ↑ "Interview with the Tollywood Producer Bekkam Venugopal". Archived from the original on 2013-06-07.
- ↑ 3.0 3.1 "Lucky Media Announces Satyabhama".
- ↑ "Cinema Chupista Mama (Cinema Choopistha Mama) Movie Review & Rating – Must watch funny youthful entertainer !". Archived from the original on 10 September 2015. Retrieved 19 September 2015.
- ↑ "Bekkam Venugopal signs Tata Birla Madhylo Laila(Gopi)".
- ↑ "Maa Aayana Chanti Pilladu completes DTS mixing".
- ↑ "Brahmalokam to Yamalokam Via Bhoolokam Movie Success Meet". Archived from the original on 2016-03-04. Retrieved 2020-07-24.
- ↑ "'Mem Vayasuku Vacham' in Final Mixing says Bekkam venugopal". Archived from the original on 18 November 2012. Retrieved 24 July 2020.
- ↑ "Bekkam Venugopal To Debut As Director With 'Prema Ishq Kadhal'". Archived from the original on 4 మార్చి 2016. Retrieved 24 July 2020.
- ↑ "Avika Gor signed another movie for Bekkam Venugopal (Gopi)". Archived from the original on 23 September 2015. Retrieved 24 July 2020.
- ↑ Deccan Chronicle, Entertainment (27 April 2017). "Bekkem Venugopal to work with same team again" (in ఇంగ్లీష్). Suresh Kavirayani. Archived from the original on 30 April 2017. Retrieved 24 July 2020.