అనన్య నాగళ్ల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనన్య నాగళ్ల
Ananya Nagalla.jpg
2021 లో అనన్య
జననం
జాతీయత భారతదేశం
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2019 - ప్రస్తుతం
తల్లిదండ్రులువెంకటేశ్వరరావు, విష్ణుప్రియ [1]

అనన్య నాగళ్ల తెలుగు సినీ నటి. ఆమె మల్లేశం, ప్లే బ్యాక్, వకీల్ సాబ్[2] సినిమాల్లో నటించింది.[3]

జననం, విద్యాభాస్యం[మార్చు]

అనన్య తెలంగాణ రాష్ట్రం,[4] ఖమ్మం జిల్లా, సత్తుపల్లిలో జన్మించింది. ఆమె హైదరాబాద్ లోని రాజా మహేంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ లో బిటెక్ పూర్తి చేసింది. ఆమె బిటెక్ అనంతరం కొంతకాలం ఒక సాప్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేసింది.

నటించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం చిత్రం పాత్ర పేరు భాషా ఇతర వివరాలు మూలాలు
2019 మల్లేశం మల్లేశం భార్య తెలుగు మొదటి సినిమా
2021 ప్లే బ్యాక్ - తెలుగు రెండవ సినిమా
2021 వకీల్‌ సాబ్ దివ్య నాయక్ తెలుగు మూడవ సినిమా [5][6]

మూలాలు[మార్చు]

  1. Namasthe Telangana (18 July 2021). "గ్లామర్‌ రంగంలో అందరి సంగతేమో కానీ.. నా విషయంలో జరిగింది ఇదే". Namasthe Telangana. Archived from the original on 18 జూలై 2021. Retrieved 18 July 2021.
  2. Namasthe Telangana, Home సినిమా (6 April 2021). "వ‌కీల్‌సాబ్‌లో అనన్య‌కు ఛాన్స్ ఎలా వచ్చిందంటే.?". Namasthe Telangana. Archived from the original on 10 మే 2021. Retrieved 10 May 2021.
  3. Vaartha (6 April 2021). "సమాజంపై 'వకీల్ సాబ్' ప్రభావం చూపిస్తుంది". Vaartha. Archived from the original on 10 మే 2021. Retrieved 10 May 2021.
  4. Namasthe Telangana, Bathukamma (17 April 2021). "మేం తక్కువేం కాదు". Namasthe Telangana. Archived from the original on 10 మే 2021. Retrieved 10 May 2021.
  5. Tv5news (10 March 2021). "Ananya Nagalla: ఆ మాట వినగానే గాల్లో తేలిపోయా.. పవన్ సర్ చిత్రంలో నటించే అవకాశం..: నటి అనన్య". www.tv5news.in. Retrieved 10 May 2021.
  6. TV9 Telugu (7 April 2021). "పవన్ కళ్యాణ్‌‌‌‌తో జరిగిన డిస్కషన్స్ ఎప్పటికీ మర్చిపోలేనంటున్న హీరోయిన్." Archived from the original on 10 మే 2021. Retrieved 10 May 2021.