బహిష్కరణ
స్వరూపం
బహిష్కరణ 2024లో విడుదలకానున్న వెబ్ సిరీస్. జీ 5, పిక్సల్ పిక్చర్స్ ఇండియా బ్యానర్‌లపై ప్రశాంతి మలిశెట్టి నిర్మించిన ఈ సినిమాకు ముఖేష్ ప్రజాపతి దర్శకత్వం వహించాడు. అంజలి, అనన్య నాగళ్ల, రవీంద్ర విజయ్, శ్రీతేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జులై 6న విడుదల చేసి 6 ఎపిసోడ్స్ వెబ్ సిరీస్‌ను జూలై 19 నుండి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది.[1]
నటీనటులు
[మార్చు]- అంజలి[2][3]
- అనన్య నాగళ్ల[4]
- రవీంద్ర విజయ్
- శ్రీతేజ్
- షణ్ముక్
- చైతన్య సాగిరాజు
- మహబూబ్ బాషా
- బేబీ చైత్ర పెద్ది
- హరిశ్చంద్ర రాయల
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: జీ 5, పిక్సల్ పిక్చర్స్ ఇండియా
- నిర్మాత: ప్రశాంతి మలిశెట్టి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ముఖేష్ ప్రజాపతి
- సంగీతం: సిద్ధార్థ్ సదాశివుని
- సినిమాటోగ్రఫీ: ప్రసన్నకుమార్
- ఎడిటర్: రవితేజ గిరిజాల
- మాటలు: శ్యామ్ చెన్ను
- కాస్ట్యూమ్ డిజైనర్ : అనూష పుంజాల
- ఆర్ట్ డైరెక్టర్ : ప్రియం క్రాంతి
మూలాలు
[మార్చు]- ↑ TV9 Telugu (5 July 2024). "వేశ్య పాత్రలో అంజలి.. బహిష్కరణ వెబ్ సిరీస్ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే." Archived from the original on 8 July 2024. Retrieved 8 July 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Cinema Express (17 June 2024). "Bahishkarana makers release motion poster of Anjali" (in ఇంగ్లీష్). Archived from the original on 8 July 2024. Retrieved 8 July 2024.
- ↑ Eenadu (23 July 2024). "అందరినీ బయటకు పంపి వాటిని చిత్రీకరించారు: అంజలి". Archived from the original on 23 July 2024. Retrieved 23 July 2024.
- ↑ Chitrajyothy (16 June 2024). "అంజలి, అనన్య నాగళ్ల వెబ్ సిరీస్ 'బహిష్కరణ'.. మోషన్ పోస్టర్ రిలీజ్". Archived from the original on 8 July 2024. Retrieved 8 July 2024.