డార్లింగ్ (2024 సినిమా)
స్వరూపం
| డార్లింగ్ | |
|---|---|
| దర్శకత్వం | అశ్విన్ రామ్ |
| రచన | అశ్విన్ రామ్ |
| నిర్మాత |
|
| తారాగణం | |
| ఛాయాగ్రహణం | నరేష్ రామదురై |
| కూర్పు | ప్రదీప్ ఇ. రాఘవ్ |
| సంగీతం | వివేక్ సాగర్ |
నిర్మాణ సంస్థ | ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ |
విడుదల తేదీ | 2024 జులై 19 |
సినిమా నిడివి | 161 నిమిషాలు[1] |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
డార్లింగ్ 2024లో విడుదలైన తెలుగు సినిమా. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు అశ్విన్ రామ్ దర్శకత్వం వహించాడు. ప్రియదర్శి, నభా నటేష్, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జులై 8న విడుదల చేసి[2] సినిమాను జూలై 19న విడుదల చేశారు.
నటీనటులు
[మార్చు]- ప్రియదర్శి
- నభా నటేష్
- అనన్య నాగళ్ల
- బ్రహ్మానందం
- శివారెడ్డి
- రఘుబాబు
- రూప లక్ష్మి
- ఐరేని మురళీధర్ గౌడ్
- విష్ణు ఓయ్
- మొయిన్
- కళ్యాణి రాజ్
- సునీత మనోహర్
- ముళ్లపూడి రాజేశ్వరి
- అభిగ్న్యా
- జీవన్ కుమార్
- కృష్ణ తేజ
- సంజయ్ స్వరూప్
- ప్రియాంక
- స్వప్నిక
- శివరంజని
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్
- నిర్మాత: నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అశ్విన్ రామ్
- సంగీతం: వివేక్ సాగర్
- సినిమాటోగ్రఫీ: నరేష్ రామదురై
- పాటలు: కాసర్ల శ్యామ్
- మాటలు: సాయి హేమంత్
మూలాలు
[మార్చు]- ↑ "Darling review". The Hindu. Retrieved 19 July 2024.
- ↑ Chitrajyothy (7 July 2024). "భార్యకు స్పిల్ట్ పర్సనాలిటీ ఉంటే.. అదిరిన 'డార్లింగ్' ట్రైలర్". Archived from the original on 9 July 2024. Retrieved 9 July 2024.