సత్తుపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సత్తుపల్లి, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా,సత్తుపల్లి మండలానికి చెందిన ఒక గ్రామం. [1] చిన్న పట్టణం.

పిన్ కోడ్ నం. 507 303., యస్.టి.డి.కోడ్= 08761.

శాసనసభ నియోజకవర్గం[మార్చు]

సత్తుపల్లి పురపాలక సంఘం[మార్చు]

విశేషాలు[మార్చు]

  • ఈ గ్రామంలోని శ్రీ జ్ఞాన ప్రదాయిని సరస్వతీదేవి ఆలయం త్రిశక్తి పీఠంగా ప్రసిద్ధి చెందింది.ఇక్కడ అమ్మవారు లలితగా, గాయత్రిగా, సరస్వతిగా పూజలు అందుకోవడం విశేషం. ఈ ఆలయానికి సమీపంలో 40 ఏళ్ళక్రితం చింతపల్లి లింగయ్య అనే భక్తుడు ప్రతిష్ఠించిన శ్రీ భక్తాంజనేయస్వామి ఆలయం గూడ ఉంది.
  • ఇక్కడి శ్రీ సాయిబాబా ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది.
  • ఆంధ్ర ప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి అయిన జలగం వెంగళరావు ఈ శాసనసభ నియోజకవర్గానికి చెందినవారు.
  • సత్తుపల్లికి సుమారు 3కి.మీ దూరంలో కాకర్లపల్లి గ్రామంలో
  • శ్రీ బాలకోటేశ్వరస్వామి వారి దేవాలయం ఉంది. గ్రామానికి కొంత దూరంగా బిల్వవృక్షాలతో ప్రశాంతంగా ఆధ్యాత్మిక వాతావరణంతో చాలా బాగుంటుంది. ఈ ఆలయంలో నవగ్రహాల మంటపం కూడా ఉంది.

మూలాలు[మార్చు]

  1. https://www.telanganaslbc.com/wp-content/uploads/2014/10/1476130344695236.khammam.pdf

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు జిల్లా 2013 ఆగస్టు 2. 13వ పేజీ.