Jump to content

సత్తుపల్లి మండలం

అక్షాంశ రేఖాంశాలు: 17°15′44″N 80°49′47″E / 17.262138°N 80.829735°E / 17.262138; 80.829735
వికీపీడియా నుండి

సత్తుపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన మండలం.[1]

సత్తుపల్లి
—  మండలం  —
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, సత్తుపల్లి స్థానాలు
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, సత్తుపల్లి స్థానాలు
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, సత్తుపల్లి స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°15′44″N 80°49′47″E / 17.262138°N 80.829735°E / 17.262138; 80.829735
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం జిల్లా
మండల కేంద్రం సత్తుపల్లి
గ్రామాలు 15
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 284 km² (109.7 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 45,186
 - పురుషులు 22,618
 - స్త్రీలు 22,568
అక్షరాస్యత (2011)
 - మొత్తం 65.80%
 - పురుషులు 73.38%
 - స్త్రీలు 58.07%
పిన్‌కోడ్ 507303

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం కల్లూరు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది ఖమ్మం డివిజనులో ఉండేది.ఈ మండలంలో 16  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.మండల కేంద్రం సత్తుపల్లి.

గణాంకాలు

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఖమ్మం​ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 45,186 - పురుషులు 22,618 - స్త్రీలు 22,568

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 284 చ.కి.మీ. కాగా, జనాభా 77,043. జనాభాలో పురుషులు 38,394 కాగా, స్త్రీల సంఖ్య 38,649. మండలంలో 20,982 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. సిద్దారం
  2. యాతాలకుంట
  3. రేగల్లపాడు
  4. రుద్రాక్షపల్లి
  5. చెరుకుపల్లి
  6. జగన్నాధపురం
  7. కాకర్లపల్లి
  8. సత్తుపల్లి
  9. అయ్యగారిపేట
  10. కిష్టారం
  11. రేజెర్ల
  12. సదాశివునిపాలెం
  13. తుంబూరు
  14. బేతుపల్లి
  15. కొమ్మెపల్లి

గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

పంచాయతీలు

[మార్చు]
  1. బేతుపల్లి
  2. బుగ్గపాడు
  3. చెరుకుపల్లి
  4. గంగారం
  5. గౌరిగుడెం
  6. కాకర్లపల్లి
  7. కిస్టాపురం
  8. కిష్టారం
  9. కొత్తూరు
  10. నారాయణపురం
  11. పాకలగూడెం
  12. రామగోవిందపురం
  13. రామనగరం
  14. రేగల్లపాడు
  15. రేజెర్ల
  16. రుద్రాక్షపల్లి
  17. సదాశివునిపాలెం
  18. సిద్ధారం
  19. తాళ్లమడ
  20. తుంబూరు
  21. యాతాలకుంట

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 236, REVENUE (DA-CMRF) DEPARTMENT, Date: 11.10.2016
  2. "ఖమ్మం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

[మార్చు]