ముదిగొండ మండలం (ఖమ్మం జిల్లా)
Jump to navigation
Jump to search
ముదిగొండ, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన మండలం.[1]
ముదిగొండ | |
— మండలం — | |
ఖమ్మం జిల్లా పటంలో ముదిగొండ మండల స్థానం | |
తెలంగాణ పటంలో ముదిగొండ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°11′00″N 80°05′30″E / 17.1833°N 80.0916°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | ఖమ్మం |
మండల కేంద్రం | ముదిగొండ |
గ్రామాలు | 21 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 58,485 |
- పురుషులు | 29,245 |
- స్త్రీలు | 29,240 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 49.48% |
- పురుషులు | 60.06% |
- స్త్రీలు | 38.48% |
పిన్‌కోడ్ | 507158 |
ఇది సమీప పట్టణమైన ఖమ్మం నుండి 14 కి. మీ. దూరంలో ఉంది.ముదిగొండ గ్రామం ఖమ్మం - కోదాడ మెయిన్ రోడ్‌పై ఉంది.
గణాంకాలు[మార్చు]
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 58,485 - పురుషులు 29,245 - స్త్రీలు 29,240
మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]
గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు
మండలంలోని పంచాయతీలు[మార్చు]
- అమ్మపేట
- బానపురం
- చిరుమర్రి
- గంధసిరి
- గోకినేపల్లి
- కమలాపురం
- కట్టాకురు
- ఖానాపురం
- లక్ష్మీపురం
- మాదాపురం
- మల్లన్నపాలెం
- మల్లారం
- మేడిపల్లి
- ముదిగొండ
- ముత్తారం
- పమ్మి
- పంద్రెగుపల్లి
- పెద్దమాండవ
- సువర్ణపురం
- వల్లభి
- వల్లపురం