కామేపల్లి మండలం (ఖమ్మం జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కామేపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మండలం.[1][2]

కామేపల్లి (ఖమ్మం జిల్లా)
—  మండలం  —
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, కామేపల్లి (ఖమ్మం జిల్లా) మండలం స్థానాలు
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, కామేపల్లి (ఖమ్మం జిల్లా) మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°27′14″N 80°16′05″E / 17.45388°N 80.26817°E / 17.45388; 80.26817
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం
మండల కేంద్రం కామేపల్లి (ఖమ్మం జిల్లా)
గ్రామాలు 13
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
అక్షరాస్యత (2011)
 - మొత్తం 47.63%
 - పురుషులు 58.43%
 - స్త్రీలు 36.64%
పిన్‌కోడ్ 507122

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం ఖమ్మం రెవిన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది కొత్తగూడెం డివిజనులో ఉండేది.ఇది సమీప పట్టణమైన ఖమ్మం నుండి 28 కి. మీ. దూరంలో ఉంది.ఈ మండలంలో 13   రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

గణాంకాలు[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా- మొత్తం 41,955 - పురుషులు 20,882 - స్త్రీలు 21,073

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

మండలంలోని పంచాయతీలు[మార్చు]

 1. బర్లగూడెం
 2. బసిట్ నగర్
 3. కెప్టెన్ బంజర
 4. గరిదెపల్లి
 5. గోవింద్రాల
 6. జగన్నాధ తండా
 7. జాస్తిపల్లి
 8. జోగ్గూడెం
 9. కామేపల్లి
 10. కొమ్మినేపల్లి
 11. కొత్త లింగాల
 12. లాల్య తండా
 13. మద్దులపల్లి
 14. ముచెర్ల
 15. నెమిలిపురి
 16. పాత లింగాల
 17. పింజరమడుగు
 18. పొన్నేకల్
 19. రామకృష్ణపురం
 20. రుక్కి తండ
 21. సాతానిగూడెం
 22. తాళ్లగూడెం
 23. టేకుల తండా
 24. ఊటుకూరు

మూలాలు[మార్చు]

 1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-04-03. Retrieved 2019-04-03.
 2. https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Khammam.pdf
 3. "ఖమ్మం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.

వెలుపలి లంకెలు[మార్చు]