తల్లాడ మండలం
Appearance
తల్లాడ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, తల్లాడ స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°15′37″N 80°28′43″E / 17.260171°N 80.478744°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | ఖమ్మం జిల్లా |
మండల కేంద్రం | తల్లాడ |
గ్రామాలు | 19 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 203 km² (78.4 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 55,750 |
- పురుషులు | 27,943 |
- స్త్రీలు | 27,807 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 55.06% |
- పురుషులు | 64.27% |
- స్త్రీలు | 45.41% |
పిన్కోడ్ | 507167 |
తల్లాడ మండలం, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం కల్లూరు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది ఖమ్మం డివిజనులో ఉండేది.ఇది సమీప పట్టణమైన ఖమ్మం నుండి 35 కి. మీ. దూరంలో ఉంది.ఈ మండలంలో 19 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.మండల కేంద్రం తల్లాడ.
గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా:- మొత్తం 55,750 - పురుషులు 27,943 - స్త్రీలు 27,807
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 203 చ.కి.మీ. కాగా, జనాభా 55,750. జనాభాలో పురుషులు 27,943 కాగా, స్త్రీల సంఖ్య 27,807. మండలంలో 15,199 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]పంచాయతీలు
[మార్చు]- అంబేద్కర్ నగర్
- అన్నారుగూడెం
- బలపేట
- బసవపురం
- బిల్లుపాడు
- గొల్లగూడెం
- గోపాలపేట
- కాలకోడిమ
- కేశవపురం
- కొడవటిమెట్ట
- కొత్తవెంకటగిరి
- కుర్నవల్లి
- లక్ష్మీపురం
- మల్లారం
- మంగాపురం
- మిట్టపల్లి
- ముద్దునూరు
- నూతనకల్
- పినపాక
- రామచంద్రపురం
- రామానుజవరం
- రంగంబంజర
- రేజర్ల
- తెలగారం
- తల్లాడ
- వెంగన్నపేట
- మల్సూర్ తండా
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-04-03. Retrieved 2019-04-03.
- ↑ "ఖమ్మం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.