కల్లూరు మండలం (ఖమ్మం జిల్లా)
Jump to navigation
Jump to search
కల్లూరు మండలం, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన మండలం.[1].
కల్లూరు,ఖమ్మం | |
— మండలం — | |
ఖమ్మం జిల్లా పటంలో కల్లూరు,ఖమ్మం మండల స్థానం | |
తెలంగాణ పటంలో కల్లూరు,ఖమ్మం స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°12′16″N 80°33′13″E / 17.2044°N 80.5535°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | ఖమ్మం |
మండల కేంద్రం | కల్లూరు,ఖమ్మం |
గ్రామాలు | 23 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 63,828 |
- పురుషులు | 31,800 |
- స్త్రీలు | 32,028 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 56.11% |
- పురుషులు | 64.92% |
- స్త్రీలు | 46.84% |
పిన్‌కోడ్ | 507209 |
ఇది సమీప పట్టణమైన ఖమ్మం నుండి 50 కి. మీ. దూరంలో ఖమ్మం నుండి సత్తుపల్లి లేదా తిరువూరు వెళ్ళేదారిలో ఉంది.ఆ రెండు మార్గాలు ఇక్కడ చీలిపోతాయి.ఇది రెవెన్యూ డివిజను ప్రధాన కేంధ్రం,
గణాంకాలు[మార్చు]
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 63,828 - పురుషులు 31,800 - స్త్రీలు 32,028
డివిజను లోని మండలాలు[మార్చు]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]
మండలంలోని పంచాయతీలు[మార్చు]
- బత్తులపల్లి
- చండ్రుపట్ల
- చెన్నూరు
- చిన్న కొరుకొండి
- గోకవరం
- హనుమాన్ తండా
- కల్లూరు
- కప్పలబంధం
- కిష్టయ్య బంజర
- కొర్లగూడెం
- లక్ష్మీపురం
- లింగాల
- లోకవరం (ఈస్ట్)
- లోకవరం (వెస్ట్)
- మర్లపాడు
- ముచారం
- ఎం.వెంకటాపురం
- నారాయణపురం
- ఓబుల్ రావు బంజర్
- పాయపూర్
- పెద్దకొరుకొండి
- పేరువంచ
- పోచవరం
- పుల్లయ్య బంజర
- రఘునాధగూడెం
- తెలగవరం
- తాళ్లూరు
- వచ్చనాయక తండ
- వెన్నవల్లి
- యజ్ఞ నారాయణపురం
- యర్రబోయినపల్లి
మూలాలు[మార్చు]
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-04-03. Retrieved 2019-04-03.