చెన్నూరు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
చెన్నూరు
—  మండలం  —
వైఎస్ఆర్ జిల్లా పటములో చెన్నూరు మండలం యొక్క స్థానము
వైఎస్ఆర్ జిల్లా పటములో చెన్నూరు మండలం యొక్క స్థానము
చెన్నూరు is located in ఆంధ్ర ప్రదేశ్
చెన్నూరు
ఆంధ్రప్రదేశ్ పటములో చెన్నూరు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 14°34′00″N 78°48′00″E / 14.5667°N 78.8000°E / 14.5667; 78.8000
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా వైఎస్ఆర్
మండల కేంద్రము చెన్నూరు
గ్రామాలు 14
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 35,331
 - పురుషులు 17,923
 - స్త్రీలు 17,408
అక్షరాస్యత (2001)
 - మొత్తం 65.67%
 - పురుషులు 77.81%
 - స్త్రీలు 53.24%
పిన్ కోడ్ {{{pincode}}}

చెన్నూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక మండలo. పిన్ కోడ్ నం. 516 162., ఎస్.టి.డి.కోడ్ = 08562. [1]

  • చెన్నూరు పట్టణము పెన్నా నది ఒడ్డున ఉన్నది.
చెన్నూరు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ఖమ్మం
మండలం కల్లూరు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 516 162.
ఎస్.టి.డి కోడ్ 08562

చరిత్ర[మార్చు]

ఇది జిల్లాలో ప్రఖ్యాత చరిత్ర కలిగినది, బ్రిటీష్ కాలంలో ఇక్కడికి థామస్ మన్రో చాలా సార్లు వచ్చిండు.

ఆలయములు[మార్చు]

చెన్నూరు పట్టణము నందు చాలా గుళ్ళు ఉన్నవి.

పాడిపంటలు[మార్చు]

ఈ పట్టణము మరియు చుట్టుపక్కల పల్లెలందు వరి, చెరకు, తమలపాకు, పసుపు, వేరుశనక్కాయలు ఎక్కువగా పండిస్తారు.

వ్యాపారము[మార్చు]

రైతులు ఎక్కువగా చెరకు,తమలపాకులు పండిస్తారు కాబట్టి ఎక్కువగా చెక్కెర, తమలపాకుల వ్యాపారము జరుగుతుంది. అలాగే సమీపమున పెన్నా నదిలో చేపలు విస్తారముగా లభించడమువల్ల చేపల వ్యపారము కూడా బాగా జరుగుతుంది.

కర్మాగారములు[మార్చు]

చెన్నూరు సమీపములో వైఎస్ఆర్ జిల్లాలోనే పేరొందిన చెక్కెర కర్మాగారము ఉన్నది. చెన్నూరు పట్టణ సమీపములో బాలాజీ బయోమాస్ కేంద్రము ఉన్నది.

కోడ్స్[మార్చు]

  • వాహనం రిజిస్ట్రేషన్ కోడ్:

గ్రామాలు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]


  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
"https://te.wikipedia.org/w/index.php?title=చెన్నూరు&oldid=2205408" నుండి వెలికితీశారు