వీరపునాయునిపల్లె
స్వరూపం
వీరపునాయునిపల్లె | |
|---|---|
గ్రామం | |
![]() | |
| అక్షాంశ రేఖాంశాలు: 14°28′20.3430″N 78°28′18.3094″E / 14.472317500°N 78.471752611°E | |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | వైఎస్‌ఆర్ కడప |
| మండలం | వీరపునాయునిపల్లె |
| అదనపు జనాభాగణాంకాలు | |
| • లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
| ప్రాంతపు కోడ్ | +91 ( ) |
వీరపునాయునిపల్లె, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్‌ఆర్ కడప జిల్లా, వీరపునాయినిపల్లె మండలం లోని రెవెన్యూయేతర గ్రామం, ఇది మండల కేంద్రం.
దేవాలయాలు
[మార్చు]శ్రీ సంగమేశ్వరస్వామివారి ఆలయం:- వీరపునాయునిపల్లె గ్రామానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని విజయనగర రాజుల కాలంలో నాలుగు మహాద్వారాలతో నిర్మించారు. ఆ ద్వారాలలో తూర్పు, పడమరలలో మాత్రమే గాలిగోపురాలు నిర్మించారు. దక్షిణం వైపు గాలిగోపురాన్ని ఇటీవల దాతల సహకారంతో నిర్మించారు. ఇప్పుడు ఉత్తరం వైపు గాలిగోపురాన్ని దాతల సహకారంతో నిర్మించుచున్నారు
