వేంసూరు మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వేంసూరు మండలం, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మండలం.[1].

వేంసూరు
—  మండలం  —
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, వేంసూరు మండలం స్థానాలు
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, వేంసూరు మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°07′44″N 80°47′06″E / 17.128979°N 80.784988°E / 17.128979; 80.784988
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం
మండల కేంద్రం వేంసూరు
గ్రామాలు 13
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
అక్షరాస్యత (2011)
 - మొత్తం 58.58%
 - పురుషులు 66.43%
 - స్త్రీలు 50.46%
పిన్‌కోడ్ 507164

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం కల్లూరు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది ఖమ్మం డివిజనులో ఉండేది.ఈ మండలంలో 14  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

గణాంక వివరాలు[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా మండల జనాభా - మొత్తం 45,078 - పురుషులు 22,869 - స్త్రీలు 22,209

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

మండలంలోని పంచాయితీలు[మార్చు]

 1. అడసర్లపాడు
 2. అమ్మపాలెం
 3. భరణిపాడు
 4. బీరాపల్లి
 5. భీమవరం
 6. చిన్నమల్లెల
 7. చౌడవరం
 8. చౌడవరం తండా
 9. దుద్దిపూడి
 10. జయలక్ష్మిపురం
 11. కల్లూరుగూడెం
 12. కందుకూరు
 13. కొండిగట్ల మల్లెల
 14. కుంచపర్తి
 15. లచ్చన్నగుడెం
 16. లింగపాలెం
 17. మర్లపాడు
 18. మొద్దులగూడెం
 19. పల్లెవాడ
 20. రామన్నపాలెం
 21. రాయుడుపాలెం
 22. శంభునిగూడెం
 23. వేంసూరు
 24. వి.వెంకటాపురం
 25. ఎర్రగుంట
 26. వై.యస్.బంజర

మూలాలు[మార్చు]

 1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-04-03. Retrieved 2019-04-03.
 2. "ఖమ్మం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.

వెలుపలి లంకెలు[మార్చు]