ఏనుకూరు మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఏనుకూరు మండలం, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మండలం.[1]

ఏనుకూరు
—  మండలం  —
ఖమ్మం జిల్లా పటంలో ఏనుకూరు మండల స్థానం
ఖమ్మం జిల్లా పటంలో ఏనుకూరు మండల స్థానం
ఏనుకూరు is located in తెలంగాణ
ఏనుకూరు
ఏనుకూరు
తెలంగాణ పటంలో ఏనుకూరు స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°18′45″N 80°25′46″E / 17.312621°N 80.42942°E / 17.312621; 80.42942
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం
మండల కేంద్రం ఏనుకూరు
గ్రామాలు 11
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
అక్షరాస్యత (2011)
 - మొత్తం 51.33%
 - పురుషులు 62.29%
 - స్త్రీలు 39.62%
పిన్‌కోడ్ 507168

2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం కల్లూరు రెవిన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది కొత్తగూడెం డివిజనులో ఉండేది.ఇది సమీప పట్టణమైన కొత్తగూడెం నుండి 33 కి. మీ. దూరంలో ఉంది.ఈ మండలంలో 11   రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

గణాంకాలు[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా- మొత్తం 35,342 - పురుషులు 17,982 - స్త్రీలు 17,360

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. రాయమాదారం
 2. తిమ్మారావుపేట
 3. బురద రాఘవాపురం
 4. కేసుపల్లి
 5. నాచారం
 6. మేడేపల్లి
 7. ఏన్కూరు
 8. తూతక లింగన్నపేట
 9. ఆరికాయలపాడు
 10. జన్నారం
 11. నూకులంపాడు

మండలంలోని పంచాయతీలు[మార్చు]

 1. ఆరికాయలపాడు
 2. బద్రుతండ
 3. భగవాన్ నాయక్ తండ
 4. బురద రాఘవాపురం
 5. ఏనుకూరు
 6. గంగుల నాచారం
 7. గార్ల ఒడ్డు
 8. హిమామ్ నగర్(ఈస్ట్)
 9. జన్నారం
 10. జన్నారం ఎస్టి కాలనీ
 11. కేసుపల్లి
 12. కోదండరామపురం
 13. మేడిపల్లి
 14. మూలపోచారం
 15. నాచారం
 16. నూకులంపాడు
 17. పీ.కే.బంజర
 18. రాజలింగాల
 19. రాయమాదారం
 20. రేపల్లెవాడ
 21. శ్రీరామగిరి
 22. సూర్యతండ
 23. తిమ్మారావుపేట
 24. టీ.ఎల్.పేట
 25. ఎర్రబోడుతండా

మూలాలు[మార్చు]

 1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-04-03. Retrieved 2017-12-10.
 2. "ఖమ్మం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.

వెలుపలి లింకులు[మార్చు]