చింతకాని మండలం (ఖమ్మం జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చింతకాని (ఆంగ్లం: Chintakani), తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మండలం.[1] .

చింతకాని
—  మండలం  —
ఖమ్మం జిల్లా పటంలో చింతకాని మండల స్థానం
ఖమ్మం జిల్లా పటంలో చింతకాని మండల స్థానం
చింతకాని is located in తెలంగాణ
చింతకాని
చింతకాని
తెలంగాణ పటంలో చింతకాని స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°08′41″N 80°12′20″E / 17.144727°N 80.20546°E / 17.144727; 80.20546
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం
మండల కేంద్రం చింతకాని
గ్రామాలు 16
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 48,909
 - పురుషులు 24,180
 - స్త్రీలు 24,729
అక్షరాస్యత (2011)
 - మొత్తం 51.23%
 - పురుషులు 61.51%
 - స్త్రీలు 40.65%
పిన్‌కోడ్ 507208

గణాంకాలు[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా- మొత్తం 48,909 - పురుషులు 24,180 - స్త్రీలు 24,729

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

మండలంలోని పంచాయతీలు[మార్చు]

 1. అనంతసాగర్
 2. బసవపురం
 3. బొప్పారం
 4. చిన్నమండవ
 5. చింతకాని
 6. గాంధీనగర్ కాలనీ
 7. జగన్నాధపురం
 8. కోడుమూరు
 9. కోమట్లగూడెం
 10. లచ్చగూడెం
 11. మత్కేపల్లి
 12. నాగిలిగొండ
 13. నాగులవంచ
 14. నరసింహపురం
 15. నేరాడ
 16. పండిల్లపల్లి
 17. పాతర్లపాడు
 18. ప్రొద్దుటూరు
 19. రాఘవాపురం
 20. రైల్వే కాలనీ
 21. రామకృష్ణాపురం
 22. రేపల్లెవాడ
 23. సీతమ్మపేట
 24. తిమ్మినేనిపాలెం
 25. తిర్లపురం
 26. వందనం

మూలాలు[మార్చు]

 1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-04-03. Retrieved 2019-04-03.

వెలుపలి లంకెలు[మార్చు]