Jump to content

బోనకల్ మండలం

అక్షాంశ రేఖాంశాలు: 17°01′39″N 80°15′51″E / 17.027571°N 80.264211°E / 17.027571; 80.264211
వికీపీడియా నుండి

బోనకల్లు, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన మండలం.[1]

బోనకల్లు
—  మండలం  —
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, బోనకల్లు స్థానాలు
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, బోనకల్లు స్థానాలు
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, బోనకల్లు స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°01′39″N 80°15′51″E / 17.027571°N 80.264211°E / 17.027571; 80.264211
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం జిల్లా
మండల కేంద్రం బోనకల్
గ్రామాలు 18
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 163 km² (62.9 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 43,909
 - పురుషులు 22,065
 - స్త్రీలు 21,844
అక్షరాస్యత (2011)
 - మొత్తం 53.14%
 - పురుషులు 63.72%
 - స్త్రీలు 42.29%
పిన్‌కోడ్ 507204


2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం ఖమ్మం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఇది సమీప పట్టణమైన ఖమ్మం నుండి 28 కి. మీ. దూరంలో ఉంది.ఈ మండలంలో 18   రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.మండల కేంద్రం బోనకల్

గణాంకాలు

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఖమ్మం​ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 43,909 - పురుషులు 22,065 - స్త్రీలు 21,844

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 163 చ.కి.మీ. కాగా, జనాభా 43,909. జనాభాలో పురుషులు 22,065 కాగా, స్త్రీల సంఖ్య 21,844. మండలంలో 12,511 గృహాలున్నాయి.[3]

మండలం లోని

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]

పంచాయతీలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 236 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "ఖమ్మం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

[మార్చు]