కూసుమంచి మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కూసుమంచి (ఆంగ్లం: Kusumanchi), తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మండలం.[1].

కూసుమంచి
—  మండలం  —
ఖమ్మం జిల్లా పటంలో కూసుమంచి మండల స్థానం
ఖమ్మం జిల్లా పటంలో కూసుమంచి మండల స్థానం
కూసుమంచి is located in తెలంగాణ
కూసుమంచి
కూసుమంచి
తెలంగాణ పటంలో కూసుమంచి స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°13′35″N 79°58′01″E / 17.22631°N 79.96685°E / 17.22631; 79.96685
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం
మండల కేంద్రం కూసుమంచి
గ్రామాలు 18
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 60,020
 - పురుషులు 30,223
 - స్త్రీలు 29,797
అక్షరాస్యత (2011)
 - మొత్తం 49.30%
 - పురుషులు 60.41%
 - స్త్రీలు 37.84%
పిన్‌కోడ్ 507159

ఇది సమీప పట్టణమైన ఖమ్మం నుండి 22 కి. మీ. దూరంలో ఉంది.ఈ గ్రామం హైద్రాబాదు నుండి భద్రాచలం రాష్ట్రీయ రహదారి పై హైద్రాబాదు నుండి 180 కి మీ దూరంలో ఉంది.

గణాంకాలు[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 60,020 - పురుషులు 30,223 - స్త్రీలు 29,797

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

మండలంలోని పంచాయతీలు[మార్చు]

 1. అగ్రహారం
 2. అజ్మీరా హిరామన్ తండా
 3. భగయత్వీడు
 4. బొడియ తండ
 5. చండ్య తండా
 6. చేగొమ్మ
 7. చౌటపల్లి
 8. ధర్మతండ
 9. ఈశ్వరమాదారం
 10. గైగొల్లపల్లి
 11. గంగబండతండ
 12. గట్టు సింగారం
 13. గోరీలపాడుతండా
 14. గురవయ్యగూడెం
 15. జక్కేపల్లి
 16. జక్కేపల్లి ఎస్సీ కాలనీ
 17. జీళ్ళచెరువు
 18. జుజ్జులరావుపేట
 19. కేశవపురం
 20. కిస్టాపురం
 21. కొక్య తండ
 22. కొత్తూరు
 23. కుసుమంచి
 24. లాల్సింగ్ తండా
 25. లింగరామ్ తండా
 26. లోక్య తండా
 27. మల్లయ్య గూడెం
 28. మల్లెపల్లి
 29. మంగళ్ తండ
 30. మునిగేపల్లి
 31. ముత్యాలగూడెం
 32. నాయకన్ గూడెం
 33. నరసింహులగూడెం
 34. నేలపట్ల
 35. పాలేరు
 36. పెరికసింగారం
 37. పోచారం
 38. రాజుపేట
 39. రాజుపేట బజార్
 40. తురకగూడెం
 41. ఎర్రగడ్డతండ

మూలాలు[మార్చు]

 1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-04-03. Retrieved 2019-04-03.

వెలుపలి లంకెలు[మార్చు]