వైరా మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వైరా
—  మండలం  —
ఖమ్మం జిల్లా పటంలో వైరా మండల స్థానం
ఖమ్మం జిల్లా పటంలో వైరా మండల స్థానం
వైరా is located in తెలంగాణ
వైరా
వైరా
తెలంగాణ పటంలో వైరా స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Coordinates: Unknown argument format
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం
మండల కేంద్రం వైరా
గ్రామాలు 21
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 54,320
 - పురుషులు 26,793
 - స్త్రీలు 27,527
అక్షరాస్యత (2011)
 - మొత్తం 60.59%
 - పురుషులు 70.20%
 - స్త్రీలు 50.73%
పిన్‌కోడ్ 507165

వైరా మండలం, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాకు చెందిన మండలం.[1].

ఇది ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, మధిర, జగ్గయ్యపేట పట్టణాల రహదారులకు కూడలిగా ఉంది. కనుక చుట్టుప్రక్కల ప్రాంతాలకు కేంద్రంగా ఉంది.పిన్ కోడ్ నం.507165, యస్.టీ.డీ.కోడ్.08749.

గణాంకాలు[మార్చు]

వైరా మండల పరిషత్తు కార్యాలయం

2011 జనగణన ప్రకారం వైరా మండల జనాభా - మొత్తం 54,320 - పురుషులు 26,793 - స్త్రీలు 27,527

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు.

మండలంలోని పంచాయతీలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-04-03. Retrieved 2019-04-03.

వెలుపలి లంకెలు[మార్చు]