మధిర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మధిర, తెలంగాణ రాష్ట్రములోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మండలం. [1]. .

మధిర
—  మండలం  —
ఖమ్మం జిల్లా పటములో మధిర మండలం యొక్క స్థానము
ఖమ్మం జిల్లా పటములో మధిర మండలం యొక్క స్థానము
మధిర is located in Telangana
మధిర
మధిర
తెలంగాణ పటములో మధిర యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°55′00″N 80°22′00″E / 16.9167°N 80.3667°E / 16.9167; 80.3667
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం
మండల కేంద్రము మధిర
గ్రామాలు 24
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 68,548
 - పురుషులు 33,839
 - స్త్రీలు 34,709
అక్షరాస్యత (2011)
 - మొత్తం 60.40%
 - పురుషులు 70.10%
 - స్త్రీలు 50.58%
పిన్ కోడ్ 507203

గణాంక వివరాలు[మార్చు]

మండల జనాభా: 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 68,548 - పురుషులు 33,839 - స్త్రీలు 34,709.పిన్ కోడ్: 507203

మధిర నుండి ప్రముఖ వ్యక్తులు[మార్చు]

  • మిరియాల నారాయణ గుప్తా, స్వాతంత్ర్య సమరయోధులు. ఆయన విగ్రహం మధిర ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద ఉంది.

శాసనసభ నియోజకవర్గం[మార్చు]

ఇతర విశేషాలు[మార్చు]

  • మధిరలో మొత్తం నాలుగు సినిమా హాల్లు ఉన్నాయి. శాంతి, వాసవి, కళామందిర్‌, శ్రీ లక్ష్మీశ్రీనివాస.కళామందిర్‌ కొన్ని నెలల క్రితం మూసివేశారు.
  • మధిరలోని వాసవి క్లబ్బు సమాజ సేవా రంగములో ప్రముఖ పాత్ర వహిస్తుతుంది.

మండలంలోని రెవిన్యూ గ్రామాలు[మార్చు]

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మూలాలు[మార్చు]

  1. https://www.telanganaslbc.com/wp-content/uploads/2014/10/1476130344695236.khammam.pdf

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మధిర&oldid=2483728" నుండి వెలికితీశారు