మధిర సుబ్బన్న దీక్షితులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మధిర సుబ్బన్న దీక్షతులు
మధిర సుబ్బన్న దీక్షతులు

మధిర సుబ్బన్న దీక్షితులు (1868–1928) కాశీ మజిలీ కథలు రచయితగా తెలుగు ప్రజలకు సుపరిచితులు. ఒక గురువు తన శిష్యులతో కాశీ ప్రయాణమై దారిలో ఆగిన ప్రతిచోట ఒక కథ చెప్పేవారట. ఆ గొలుసుకట్టు కథలన్నింటికీ సంకలనం కాశీమజిలీ కథలు.[1][2]

తెలుగు సినిమా[మార్చు]

ఆయన రాసిన కథలు తెలుగు సినిమాలుగా నిర్మితమయ్యాయి.[3]

  1. కీలు గుర్రం (1949) (కాశీమజిలీ కథలు నవల ఆధారంగా)
  2. పాతాళ భైరవి (1951)
  3. నవ్వితే నవరత్నాలు (1951) (కాశీమజిలీ కథలు నవల ఆధారంగా)
  4. సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి (1960) (కాశీమజిలీ కథలు నవల ఆధారంగా)
  5. గుళేబకావళి కథ (1962) (కాశీమజిలీ కథలు నవల ఆధారంగా)[4]

మూలాలు[మార్చు]

  1. Sasi (9 March 2014). "'Kasi Majili Kathalu' A Dictionary for Fantasies". CineJosh. Retrieved 30 September 2016.
  2. "రెక్కల పుస్తకం". సాక్షి. 1 June 2015. Retrieved 30 September 2016.
  3. IMDB:Internet Movie Database
  4. "Blast from the past: Gulebakavali Katha (1962)". The Hindu (in Indian English). 2016-08-18. ISSN 0971-751X. Retrieved 2022-09-23.

బాహ్య లంకెలు[మార్చు]