నవ్వితే నవరత్నాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నవ్వితే నవరత్నాలు
(1951 తెలుగు సినిమా)
Ramasarma.jpg
దర్శకత్వం ఎస్.సౌందర్ రాజన్
కథ సీనియర్ సముద్రాల
తారాగణం అంజలీదేవి,
చిలకలపూడి సీతారామాంజనేయులు,
గిరిజ,
కృష్ణకుమారి,
ఎన్.టీ.ఆర్,
ఎస్వీ.రంగారావు,
రేలంగి వెంకటరామయ్య
సంగీతం సాలూరి రాజేశ్వరరావు
నేపథ్య గానం మాధవపెద్ది సత్యం,
ఘంటసాల వెంకటేశ్వరరావు,
పి.లీల,
జిక్కి కృష్ణవేణి,
కోక జమునారాణి
గీతరచన సీనియర్ సముద్రాల
సంభాషణలు సీనియర్ సముద్రాల
నిర్మాణ సంస్థ తమిళనాడు టాకీస్
భాష తెలుగు

ఈ సినిమా సుబ్బన్న దీక్షితులు వ్రాసిన కాశీ మజలీ కథలు పుస్తకం ఆధారంగా తీసినది

ఈ చిత్రం ద్వారా ప్రముఖ నటి కృష్ణకుమారి పరిచయం చేయబడ్డారు.

పాటలు[మార్చు]

  1. ఆడుకోవయ్యా వేడుకులారాకూడి చెలియతో - పి. లీల
  2. నవ్వితే నవరత్నాలు రవ్వలురాలే జవ్వని - ఎ. ఎం. రాజా
  3. రాజా నీసేవ నేచేయ నేనుంటినో ఏమికావాలో - పి.లీల, మాధవపెద్ది
  4. తెలిరేఖలు విరిసే తూరుపు దిశఅవి మెరిసే - ఎం. ఎల్. వసంతకుమారి
  5. టిక్కుటిక్కుల నడకల పిల్లేకదా - కె.ప్రసాదరావు, ఎ.వి. సరస్వతి
  6. ఉయ్యాల ఊగెనహో మానసం ఉయ్యాల - ఎం. ఎల్. వసంతకుమారి

వనరులు[మార్చు]