ఖమ్మం (అర్బన్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఖమ్మం (అర్బన్), తెలంగాణ రాష్ట్రములోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మండలము.[1].

ఖమ్మం (అర్బన్)
—  మండలం  —
ఖమ్మం జిల్లా పటములో ఖమ్మం (అర్బన్) మండలం యొక్క స్థానము
ఖమ్మం జిల్లా పటములో ఖమ్మం (అర్బన్) మండలం యొక్క స్థానము
ఖమ్మం (అర్బన్) is located in Telangana
ఖమ్మం (అర్బన్)
ఖమ్మం (అర్బన్)
తెలంగాణ పటములో ఖమ్మం (అర్బన్) యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 17°14′19″N 80°08′14″E / 17.238531°N 80.13731°E / 17.238531; 80.13731
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం
మండల కేంద్రము ఖమ్మం (అర్బన్)
గ్రామాలు 14
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 3,13,504
 - పురుషులు 1,55,461
 - స్త్రీలు 1,58,043
అక్షరాస్యత (2011)
 - మొత్తం 74.40%
 - పురుషులు 82.18%
 - స్త్రీలు 66.39%
పిన్ కోడ్ {{{pincode}}}

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

ప్రముఖులు[మార్చు]

మండలంలోని గ్రామాలు[మార్చు]

  1. బల్లేపల్లి
  2. ఖానాపురం హవేలీ
  3. వెలుగుమట్ల
  4. ధంసలాపురం
  5. ఖమ్మం
  6. పాపకబండ / పాపటపల్లి
  7. బుర్హాన్ పురం (ఖమ్మం అర్బన్)
  8. దానవాయిగూడెం
  9. మల్లెమడుగు

మండలంలోని పట్టణాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

పట్టణ జనాభా (2011) - మొత్తం 3,13,504 - పురుషులు 1,55,461 - స్త్రీలు 1,58,043

మూలాలు[మార్చు]

  1. https://www.telanganaslbc.com/wp-content/uploads/2014/10/1476130344695236.khammam.pdf

బయటి లింకులు[మార్చు]