Jump to content

బుర్హాన్‌పురం (ఖమ్మం అర్బన్ మండలం)

అక్షాంశ రేఖాంశాలు: 17°15′29″N 80°08′40″E / 17.2581°N 80.1445°E / 17.2581; 80.1445
వికీపీడియా నుండి
బుర్హాన్‌పురం
—  రెవెన్యూ గ్రామం  —
బుర్హాన్‌పురం is located in తెలంగాణ
బుర్హాన్‌పురం
బుర్హాన్‌పురం
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°15′29″N 80°08′40″E / 17.2581°N 80.1445°E / 17.2581; 80.1445
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం
మండలం ఖమ్మం (రూరల్)
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

బుర్హాన్‌పురం తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, ఖమ్మం (అర్బన్) మండలానికి చెందిన గ్రామం.[1] 2016 లో చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఖమ్మం జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. [2]ఇది మండల కేంద్రమైన ఖమ్మం (గ్రా) నుండి 4 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఖమ్మం నుండి 4 కి. మీ. దూరంలోనూ ఉంది.

సమీప గ్రామాలు

[మార్చు]

బల్లేపల్లి, ఖానాపురం హవేలీ, వెలుగుమట్ల, ధంసలపురం, దానవాయిగూడెం, మల్లెమడుగు

ఉప ప్రాంతాలు

[మార్చు]

దాబలబజార్, ధారేడు, గాంధీచౌక్, గొల్లపహాడ్, గుడిమళ్ళ, గూడూరుపహాడ్, గుట్టలబజార్, కాచిరాజుగూడెం, కమంచికల్, లక్ష్మీపురం, పాండ్రేగుపల్లి, పాపట్‌పల్లి, సీతారాంపురం, తంగంపాడు, తీర్థాల, వెంకటగిరి, ట్రంకు రోడ్డు మొదలైనవి ఉన్నాయి.

ప్రార్థనా మందిరాలు

[మార్చు]
  • శ్రీ లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం
  • గణేష్ దేవాలయం
  • సాయిబాబా దేవాలయం
  • రామాలయం
  • మస్జిద్ - ఇ - బుర్హాన్
  • మస్జిద్-ఎ-వహిదియా

రవాణా

[మార్చు]

ఇక్కడికి సమీపంలోని ఖమ్మం, మల్లెమడుగు ప్రాంతాలలో రైల్వే స్టేషన్లు, రోడ్డు కనెక్టివిటీ ఉంది.[3]

ఇతర వివరాలు

[మార్చు]

బుర్హాన్‌పురంలోని రఘుపతినగర్ లో స్థానిక పార్కు ఉంది. ఇది ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు తెరువబడి ఉంటుంది. ఈ పార్కులో వివిధ రకాల చెట్లు, పూలు ఉన్నాయి.

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 236 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "ఖమ్మం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
  3. "Burhanpuram Locality". www.onefivenine.com. Retrieved 2021-11-16.

వెలుపలి లంకెలు

[మార్చు]