Coordinates: 17°16′14″N 80°11′28″E / 17.270512°N 80.190984°E / 17.270512; 80.190984

బల్లేపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బల్లేపల్లి
—  రెవెన్యూ గ్రామం, జనగణన పట్టణం  —
బల్లేపల్లి is located in తెలంగాణ
బల్లేపల్లి
బల్లేపల్లి
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°16′14″N 80°11′28″E / 17.270512°N 80.190984°E / 17.270512; 80.190984
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం
మండలం ఖమ్మం (అర్బన్)
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 12,530
 - పురుషుల సంఖ్య 6,267
 - స్త్రీల సంఖ్య 6,263
 - గృహాల సంఖ్య 3,375
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

బల్లేపల్లి,తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, ఖమ్మం (అర్బన్) మండలానికి చెందిన గ్రామం, జనగణన పట్టణం[1] 2016 లో చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఖమ్మం జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. [2]

గణాంకాలు[మార్చు]

బల్లేపల్లె, ఖమ్మం జిల్లా, ఖమ్మం మండలానికి చెందిన జనాభా లెక్కల పట్టణం. 2011 జనాభా లెక్కల ప్రకారం, బల్లేపల్లె నగరంలో మొత్తం 3,375 కుటుంబాలు నివసిస్తున్నాయి. బల్లేపల్లె మొత్తం జనాభా 12,530 అందులో పురుషులు 6,267 మంది, స్త్రీలు 6,263 మంది ఉన్నారు.[3] సగటు లింగ నిష్పత్తి 999.

0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 1327, ఇది మొత్తం జనాభాలో 11%. 0-6 సంవత్సరాల మధ్య 699 మంది మగ పిల్లలు, 628 మంది ఆడ పిల్లలు ఉన్నారు.బాలల లింగ నిష్పత్తి 898, ఇది సగటు లింగ నిష్పత్తి (999) కంటే తక్కువ.సఅక్షరాస్యత రేటు 73.7%. ఆ విధంగా ఖమ్మం జిల్లాలో 64.8% అక్షరాస్యతతో పోలిస్తే బల్లేపల్లెలో అక్షరాస్యత ఎక్కువగా ఉంది. బల్లేపల్లెలో పురుషుల అక్షరాస్యత రేటు 80.77%, స్త్రీల అక్షరాస్యత రేటు 66.67%.

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 236 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "ఖమ్మం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-20 suggested (help)
  3. "Ballepalle Population, Caste Data Khammam Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-10-03. Retrieved 2022-10-03.

వెలుపలి లంకెలు[మార్చు]