అక్షాంశ రేఖాంశాలు: 17°32′48″N 78°12′46″E / 17.5467224°N 78.2127002°E / 17.5467224; 78.2127002

చిట్కుల్ (పటాన్‌చెరు మండలం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చిత్కుల్,తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు మండలంలోని గ్రామం.[1] ఇది జనగణన పట్టణం. నీలం మధు ముదిరాజ్ 2019లో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో చిట్కూర్ గ్రామ సర్పంచ్‌గా  ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.[2]

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో

[మార్చు]

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మెదక్ జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[3]

చిత్కుల్
—  రెవిన్యూ గ్రామం  —
చిత్కుల్ is located in తెలంగాణ
చిత్కుల్
చిత్కుల్
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°32′48″N 78°12′46″E / 17.5467224°N 78.2127002°E / 17.5467224; 78.2127002
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సంగారెడ్డి
మండలం పటాన్ చెరువు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 5,596
 - పురుషుల సంఖ్య 2,837
 - స్త్రీల సంఖ్య 2,759
 - గృహాల సంఖ్య 1,329
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామ జనాభా

[మార్చు]

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 5,596 - పురుషుల సంఖ్య 2,837 - స్త్రీల సంఖ్య 2,759 - గృహాల సంఖ్య 1,329

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. Andhrajyothy (16 October 2023). "బీఆర్‌ఎస్‌కు పఠాన్‌చెరు నేత మధు రాజీనామా." Archived from the original on 15 February 2024. Retrieved 15 February 2024.
  3. "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-28. Retrieved 2022-08-15.

వెలుపలి లంకెలు

[మార్చు]