Jump to content

సోన్‌పేట్

అక్షాంశ రేఖాంశాలు: 18°58′57″N 78°22′21″E / 18.982515°N 78.372388°E / 18.982515; 78.372388
వికీపీడియా నుండి
సోన్‌పేట్
—  రెవిన్యూ గ్రామం  —
సోన్‌పేట్ is located in తెలంగాణ
సోన్‌పేట్
సోన్‌పేట్
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 18°58′57″N 78°22′21″E / 18.982515°N 78.372388°E / 18.982515; 78.372388
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిజామాబాదు
మండలం బాలకొండ
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 6,820
 - పురుషుల సంఖ్య 3,056
 - స్త్రీల సంఖ్య 3,764
 - గృహాల సంఖ్య 1,492
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్


సోన్‌పేట్ , తెలంగాణ రాష్ట్రం, నిజామాబాదు జిల్లా, మెండోర మండలానికి చెందిన గ్రామం.[1] ఇది జనగణన పట్టణం.[2][3] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత నిజామాబాదు జిల్లా లోని బాలకొండ మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన మెండోర మండలం లోకి చేర్చారు. [4]

గణాంక వివరాలు

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా- మొత్తం 6,820 - పురుషుల సంఖ్య 3,056 - స్త్రీల సంఖ్య 3,764 - గృహాల సంఖ్య 1,492

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2018-08-06.
  2. "Soanpet Census Town City Population Census 2011-2021 | Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2021-08-28.
  3. "సోంపేట · తెలంగాణ 503219, భారతదేశం". సోంపేట · తెలంగాణ 503219, భారతదేశం. Retrieved 2021-08-28.
  4. "నిజామాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.

వెలుపలి లంకెలు

[మార్చు]