ఘన్‌పూర్ (డిచ్‌పల్లి మండలం)
Jump to navigation
Jump to search
ఘన్‌పూర్ | |
— రెవిన్యూ గ్రామం, జనగణన పట్టణం — | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 18°36′38″N 78°11′39″E / 18.61067°N 78.19425°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నిజామాబాదు |
మండలం | డిచ్‌పల్లి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 5,182 |
- పురుషుల సంఖ్య | 2,531 |
- స్త్రీల సంఖ్య | 2,651 |
- గృహాల సంఖ్య | 1,196 |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
ఘన్‌పూర్ , తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా, డిచ్‌పల్లి మండలంలోని ఒక పట్టణం, రెవెన్యూ గ్రామం.[1]ఇది జనగణన పట్టణం2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత నిజామాబాదు జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. [2]
గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా గణాంకాలు ప్రకారం గ్రామ జనాభా - మొత్తం 5,182 - పురుషుల సంఖ్య 2,531 - స్త్రీల సంఖ్య 2,651 - గృహాల సంఖ్య 1,196
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2018-07-27.
- ↑ "నిజామాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.