Jump to content

భానూర్

అక్షాంశ రేఖాంశాలు: 17°28′27″N 78°10′22″E / 17.47411857601314°N 78.17265725042539°E / 17.47411857601314; 78.17265725042539
వికీపీడియా నుండి

భానూర్, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు మండలంలోని గ్రామం.[1] ఇది జనగణన పట్టణం.

భానూర్
—  రెవిన్యూ గ్రామం  —
భానూర్ is located in తెలంగాణ
భానూర్
భానూర్
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°28′27″N 78°10′22″E / 17.47411857601314°N 78.17265725042539°E / 17.47411857601314; 78.17265725042539
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సంగారెడ్డి
మండలం పటాన్ చెరువు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 9,203
 - పురుషుల సంఖ్య 4,696
 - స్త్రీల సంఖ్య 4,507
 - గృహాల సంఖ్య 2,267
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఇది మండల కేంద్రమైన పటాన్‌చెరు నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన సంగారెడ్డి నుండి 33 కి. మీ. దూరంలోనూ ఉంది. భానూర్ గ్రామంలోని భ్రమరాంబిక కేతిక సమేత మల్లికార్జున స్వామివారి విగ్రహ ప్రతిష్ఠాపన 2021 జూన్ 4న జరిగింది.[2]

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో

[మార్చు]

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మెదక్ జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[3]

గ్రామ జనాభా

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా- మొత్తం 9,203 - పురుషుల సంఖ్య 4,696 - స్త్రీల సంఖ్య 4,507 - గృహాల సంఖ్య 2,267

ప్రముఖులు

[మార్చు]
టంగుటూరి అంజయ్య : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 7వ ముఖ్యమంత్రి. అతను 1980 అక్టోబరు నుండి 1982 ఫిబ్రవరి వరకు 16 నెలలపాటు ముఖ్యమంత్రిగా పనిచేశాడు.

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. Namasthe Telangana (4 July 2021). "'విగ్రహ ప్రతిష్టాపన'కు హాజరైన మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి". Namasthe Telangana. Archived from the original on 4 జూలై 2021. Retrieved 4 July 2021.
  3. "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-28. Retrieved 2022-08-15.

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=భానూర్&oldid=4330855" నుండి వెలికితీశారు