Coordinates: 17°32′03″N 78°16′04″E / 17.534059°N 78.26786°E / 17.534059; 78.26786

పటాన్‌చెరు మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పటాన్‌చెరు మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో మెదక్ జిల్లా, పటాన్‌చెరు మండలం స్థానాలు
తెలంగాణ పటంలో మెదక్ జిల్లా, పటాన్‌చెరు మండలం స్థానాలు
తెలంగాణ పటంలో మెదక్ జిల్లా, పటాన్‌చెరు మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°32′03″N 78°16′04″E / 17.534059°N 78.26786°E / 17.534059; 78.26786
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మెదక్ జిల్లా
మండల కేంద్రం పటాన్‌చెరు
గ్రామాలు 23
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 1,59,191
 - పురుషులు 81,734
 - స్త్రీలు 77,457
అక్షరాస్యత (2011)
 - మొత్తం 64.64%
 - పురుషులు 74.26%
 - స్త్రీలు 54.15%
పిన్‌కోడ్ 502319

పటాన్‌చెరు మండలం, తెలంగాణ రాష్ట్రంలోని, సంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1] పటాన్‌చెరు, ఈ మండలానికి కేంద్రం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మెదక్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం సంగారెడ్డి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  19  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు.

గణాంకాలు[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు, అవిభక్త మెదక్ జిల్లాలో మండల స్థానం

మండల జనాభా: 2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 1,59,191 - పురుషులు 81,734 - స్త్రీలు 77,457,అక్షరాస్యత - మొత్తం 64.64% - పురుషులు 74.26% - స్త్రీలు 54.15%. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 186 చ.కి.మీ. కాగా, జనాభా 113,752. జనాభాలో పురుషులు 58,396 కాగా, స్త్రీల సంఖ్య 55,356. మండలంలో 27,253 గృహాలున్నాయి.[3]

మండలంలోని పట్టణాలు[మార్చు]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. రుద్రారం
  2. లక్దారం
  3. పాశమైలారం
  4. క్యాసారం
  5. నందిగావ్
  6. పాటిఘన్‌పూర్
  7. కర్దనూర్
  8. పోచారం
  9. పటాన్‌చెరు
  10. చిట్కుల్
  11. ఇస్నాపూర్
  12. ముతంగి
  13. భానూర్
  14. బచ్చుగూడ
  15. చిన్నకంజర్ల
  16. పెద్దకంజర్ల
  17. రామేశ్వర్‌బండ
  18. ఇంద్రేశం
  19. ఐనోల్

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-28 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు[మార్చు]