న్యాల్కల్ మండలం (సంగారెడ్డి జిల్లా)
Jump to navigation
Jump to search
న్యాల్కల్ మండలం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలం.[1]
న్యాల్కల్ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో మెదక్ జిల్లా, న్యాల్కల్ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°51′00″N 77°40′00″E / 17.8500°N 77.6667°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మెదక్ |
మండల కేంద్రం | న్యాల్కల్ |
గ్రామాలు | 39 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 46.60% |
- పురుషులు | 57.21% |
- స్త్రీలు | 35.82% |
పిన్‌కోడ్ | {{{pincode}}} |
ఇది సమీప పట్టణమైన బీదర్ (కర్ణాటక) నుండి 15 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మెదక్ జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం జహీరాబాదు రెవిన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది సంగారెడ్డి డివిజనులో ఉండేది.ఈ మండలంలో 35 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు
గ్రామ జనాభా[మార్చు]
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా జనాభా - మొత్తం 57,110 - పురుషులు 28,848 - స్త్రీలు 28,262
మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- హుస్సేన్‌నగర్
- చీకుర్తి
- అమీరాబాద్
- కాకీజాన్వాడ
- మూర్తజాపూర్
- చల్కి
- హుమ్నాపూర్
- రాఘాపూర్
- ఇబ్రహీంపూర్
- చింగేపల్లి
- మరియంపూర్
- రత్నాపూర్
- మల్గి
- దప్పూర్
- వద్ది
- షమ్షల్లాపూర్
- గనేష్పూర్
- హస్సెల్లి
- గంజోటి
- రామతీర్థ్
- న్యాల్కల్
- అత్నూర్
- మీర్జాపూర్(ఎన్)
- తాట్పల్లి
- టేకూర్
- ముంగి
- రుక్మాపూర్
- హద్నూర్
- నంతాబాద్
- మామిడ్గి
- రజోల
- కల్బేమల్
- బసంత్‌పూర్
- మేతల్కుంట
- గంగ్వార్
- మీర్జాపూర్(బి)
- ఖలీల్పూర్(ఎం)
- రేజింతల్
- మల్కన్పహాడ్
మూలాలు[మార్చు]
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.