రామచంద్రాపురం మండలం (సంగారెడ్డి జిల్లా)
Jump to navigation
Jump to search
రామచంద్రాపురం మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, రామచంద్రాపురం మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°31′17″N 78°18′24″E / 17.521291°N 78.306713°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | సంగారెడ్డి జిల్లా |
మండల కేంద్రం | రామచంద్రాపురం (సంగారెడ్డి జిల్లా) |
గ్రామాలు | 6 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 76 km² (29.3 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 1,17,110 |
- పురుషులు | 60,041 |
- స్త్రీలు | 57,049 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 76.29% |
- పురుషులు | 84.04% |
- స్త్రీలు | 68.05% |
పిన్‌కోడ్ | 502032 |
రామచంద్రాపురం మండలం, తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1] మండల కేంద్రం, రామచంద్రాపురం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మెదక్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం సంగారెడ్డి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది. ఈ మండలంలో 9 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.
మండలం లోని పట్టణాలు
[మార్చు]- రామచంద్రాపురం (సంగారెడ్డి జిల్లా) - ఇది రామచంద్రాపురం మండలం లోని పట్టణం
- రామచంద్రాపురం (బిహెచ్ఇఎల్ టౌన్షిప్) - ఇది రామచంద్రాపురం మండలంలోని జనగణన పట్టణం
గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా గణాంకాల ప్రకారం పట్టణ జనాభా- మొత్తం 1,17,110 - పురుషులు 60,061 - స్త్రీలు 57,049. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాలేమీ మారలేదు. మండల వైశాల్యం 76 చ.కి.మీ. కాగా, జనాభా 117,110. జనాభాలో పురుషులు 60,041 కాగా, స్త్రీల సంఖ్య 57,069. మండలంలో 28,066 గృహాలున్నాయి.[3]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు.
[మార్చు]గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-28. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.