Coordinates: 18°11′23″N 77°50′37″E / 18.189786°N 77.843542°E / 18.189786; 77.843542

కల్హేరు మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కల్హేరు మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, కల్హేరు మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, కల్హేరు మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, కల్హేరు మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°11′23″N 77°50′37″E / 18.189786°N 77.843542°E / 18.189786; 77.843542
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సంగారెడ్డి జిల్లా
మండల కేంద్రం కల్హేరు
గ్రామాలు 15
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 149 km² (57.5 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 51,486
 - పురుషులు 26,024
 - స్త్రీలు 25,462
అక్షరాస్యత (2011)
 - మొత్తం 34.99%%
 - పురుషులు 47.89%%
 - స్త్రీలు 21.72%%
పిన్‌కోడ్ {{{pincode}}}


కల్హేరు మండలం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లాలోని మండలం.[1] కల్హేరు ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన జహీరాబాద్ నుండి 80 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మెదక్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం నారాయణఖేడ్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మెదక్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 16   రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.

గణాంక వివరాలు[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు, అవిభక్త మెదక్ జిల్లాలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా: జనాభా - మొత్తం 51,486 - పురుషులు 26,024 - స్త్రీలు 25,462 అక్షరాస్యత (2011) - మొత్తం 34.99% - పురుషులు 47.89% - స్త్రీలు 21.72%. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 149 చ.కి.మీ. కాగా, జనాభా 32,908. జనాభాలో పురుషులు 16,307 కాగా, స్త్రీల సంఖ్య 16,601. మండలంలో 7,016 గృహాలున్నాయి.[3]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. బీబీపేట్
  2. ఫతేపూర్
  3. మర్ది
  4. కళేరు
  5. మసాన్‌పల్లి
  6. మహదేవ్‌పల్లి
  7. ఖానాపూర్ (బి)
  8. రమ్రెడ్డిపేట్
  9. బాచెపల్లి
  10. మీర్‌ఖాన్‌పేట్
  11. రాపర్తి
  12. కృష్ణాపూర్
  13. ఖానాపూర్ (కదీం)
  14. నాగ్ధార్
  15. ముంగేపల్లి

గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-28 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు[మార్చు]