Jump to content

నారాయణఖేడ్ రెవెన్యూ డివిజను

వికీపీడియా నుండి
నారాయణఖేడ్ రెవెన్యూ డివిజను
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాసంగారెడ్డి

నారాయణఖేడ్ రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. సంగారెడ్డి జిల్లాలోవున్న నాలుగు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి.[1] ఈ డివిజను పరిపాలనలో 6 మండలాలు ఉన్నాయి.[2] ఈ డివిజను ప్రధాన కార్యాలయం నారాయణఖేడ్ పట్టణంలో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[3] ఈ రెవెన్యూ డివిజను జహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గం లోని నారాయణ్‌ఖేడ్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో భాగంగా ఉంది.

వివరాలు

[మార్చు]

ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్‌, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[4]

పరిపాలన

[మార్చు]

నారాయణఖేడ్ డివిజనులోని మండలాలు:[5]

క్ర.సం నారాయణఖేడ్ రెవెన్యూ డివిజను మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య
1 నారాయణఖేడ్ మండలం 29 రెవెన్యూ గ్రామాలు
2 కంగ్టి మండలం 27 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం)
3 కల్హేర్ మండలం 6 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం)
4 సిర్గాపూర్ మండలం 17 రెవెన్యూ గ్రామాలు
5 మానూర్ మండలం 24 రెవెన్యూ గ్రామాలు
6 నాగల్‌గిద్ద మండలం 21 రెవెన్యూ గ్రామాలు
7 నిజాంపేట్ మండలం 17 రెవెన్యూ గ్రామాలు

మూలాలు

[మార్చు]
  1. "Revenue Divisions | District Sangareddy, Government of Telangana | India". www.sangareddy.telangana.gov.in (in ఇంగ్లీష్). Archived from the original on 2021-06-20. Retrieved 2022-07-29.
  2. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  3. "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-07-26.
  4. "Telangana Sangareddy District Revenue Divisions, Mandals TS GO 239". Teacher4us. 2016-10-16. Archived from the original on 2022-07-18. Retrieved 2022-07-26.
  5. "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-28. Retrieved 2022-07-26.