Coordinates: 17°58′51″N 77°44′10″E / 17.980754°N 77.736109°E / 17.980754; 77.736109

మానూర్ మండలం (సంగారెడ్డి జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మానూర్ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, మానూర్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, మానూర్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, మానూర్ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°58′51″N 77°44′10″E / 17.980754°N 77.736109°E / 17.980754; 77.736109
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సంగారెడ్డి జిల్లా
మండల కేంద్రం మానూర్ (సంగారెడ్డి జిల్లా)
గ్రామాలు 24
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 148 km² (57.1 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 28,603
 - పురుషులు 14,547
 - స్త్రీలు 14,056
పిన్‌కోడ్ 502286


మానూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లాలోని మండలం[1]. మానూర్, ఈ మండలానికి కేంద్రం. ఇది జిల్లా ప్రధాన కార్యాలయాలు సంగారెడ్డి నుండి 63 కి.మీ., సమీప పట్టణమైన బీదర్ (కర్ణాటక) నుండి 22 కి. మీ. దూరంలో ఉంది.ఇది నారాయణఖేడ్ శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన మండలం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మెదక్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం నారాయణఖేడ్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మెదక్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 24 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు

మెదక్ జిల్లా నుండి సంగారెడ్డి జిల్లాకు మార్పు[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు, అవిభక్త మెదక్ జిల్లాలో మండల స్థానం

లోగడ ఈ మండలం,మెదక్ జిల్లా,మెదక్ రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా మానూర్ మండలాన్ని (1+23) 24 గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[3] 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 148 చ.కి.మీ. కాగా, జనాభా 28,603. జనాభాలో పురుషులు 14,547 కాగా, స్త్రీల సంఖ్య 14,056. మండలంలో 5,574 గృహాలున్నాయి.[4]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

సమీప మండలాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-28 suggested (help)
  3. "తెలంగాణలో కొత్త జిల్లాలు, మండలాలు పునర్వవ్వస్థీకరణ ఉత్తర్వులు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12.
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు[మార్చు]