అమీన్‌పూర్ మండలం (సంగారెడ్డి జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అమీన్‌పూర్ మండలం,తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం.[1]ఇది పటాన్‌చెరు శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన మండలం.

కొత్త మండల కేంద్రంగా గుర్తింపు[మార్చు]

లోగడ అమీన్‌పూర్  గ్రామం మెదక్ జిల్లా సంగారెడ్డి రెవిన్యూ డివిజను పరిధిలోని పటాన్‌చెరు మండల పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా అమీన్‌పూర్ గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి రెవెన్యూ డివిజను పరిధి క్రింద 1+6 (ఏడు) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[2]

మండలంలోని రెవిన్యూ గ్రామాలు[మార్చు]

  1. వడక్‌ పల్లి
  2. సుల్తాన్‌పూర్
  3. కిష్టారెడ్డిపేట్
  4. ఐలాపూర్
  5. అమీన్‌పూర్
  6. పటేల్‌గూడ

గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2020-01-18.

వెలుపలి లంకెలు[మార్చు]