రాయికోడ్ మండలం (సంగారెడ్డి జిల్లా)
రాయికోడ్ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, రాయికోడ్ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°50′38″N 77°45′31″E / 17.843894°N 77.758708°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | సంగారెడ్డి జిల్లా |
మండల కేంద్రం | రాయికోడ్ (సంగారెడ్డి జిల్లా) |
గ్రామాలు | 33 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 223 km² (86.1 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 40,732 |
- పురుషులు | 20,871 |
- స్త్రీలు | 19,861 |
పిన్‌కోడ్ | 502257 |
రాయికోడ్ మండలం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా లోని మండలం.[1] మండలకేంద్రం, రాయికోడ్. ఇది సమీప పట్టణమైన జహీరాబాద్ నుండి 25 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మెదక్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం జహీరాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది సంగారెడ్డి డివిజనులో ఉండేది. ఈ మండలంలో 37 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో నాలుగు నిర్జన గ్రామాలు.
2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 40,732 - పురుషులు 20,871 - స్త్రీలు 19,861. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాలేమీ మారలేదు. మండల వైశాల్యం 223 చ.కి.మీ. కాగా, జనాభా 40,732. జనాభాలో పురుషులు 20,871 కాగా, స్త్రీల సంఖ్య 19,861. మండలంలో 8,388 గృహాలున్నాయి.[3]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- మాటూర్
- ఖంజామల్పూర్
- ఇట్కేపల్లి
- పంపాడ్
- సిరూర్
- మహబత్‌పూర్
- షాపూర్
- నాగ్వార్
- కుష్నూర్
- హుల్గెర
- షమ్షుద్దీన్పూర్
- అల్లాపూర్
- రాయికోడ్
- జంగా (ఖుర్ద్)
- దౌలతాబాద్
- పీపల్‌పల్లి
- మోరట్గ
- మామిడిపల్లి
- ఇందూర్
- ముస్తఫాపూర్
- కర్చల్
- మొహమ్మదాపూర్
- నల్లంపల్లి
- ధర్మాపూర్
- యూసుఫ్పూర్
- సింగీతం
- రాయిపల్లి (పట్టి కర్చల్)
- నాగన్‌పల్లి
- హస్నాబాద్
- కోడూర్
- ఔరంగానగర్
- ఎంకేపల్లి
- సంగాపూర్
గమనిక:నిర్జన గ్రామాలు నాలుగు పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-28. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.